లారెన్స్ కోలీవుడ్ ప‌టాస్ రేటింగ్ చూస్తే షాకే

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ప‌టాస్ సినిమా. 2015 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. క‌ళ్యాణ్‌కు కేరీర్ ప‌రంగా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే క‌ళ్యాణ్ ద‌శాబ్ద కాలంగా వెయిట్ చేస్తోన్న హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి అనే మాస్ డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ మాస్ మ‌సాలా మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాల‌ని డ్యాన్స్ డైరెక్ట‌ర్ […]

బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!

నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె […]

ఆకతాయి TJ రివ్యూ

సినిమా : ఆకతాయి రేటింగ్ : 2 / 5 పంచ్ లైన్ : ఊరించి ఉసూరుమనిపిస్తాడు నటీనటులు : ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ ,సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి. సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి సంగీతం : మణిశర్మ నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన! […]

చిత్రాంగద TJ రివ్యూ

సినిమా:  చిత్రాంగద రివ్యూ : 1.5/5 టాగ్ లైన్ : చిత్రాంగ “వ్యద” నటీనటులు – అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వీ, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి, సింధు తొలి సంగీతం – సెల్వగణేష్ నిర్మాత – శ్రీధర్ గంగపట్నం కథ/దర్శకుడు – అశోక్ జి అసలే పరీక్షల సమయం, సంవత్సర మొత్తంలో సినిమాలు రిలీజ్ అవడానికి బాగా డ్రై టైం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టైములో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి […]

బాబాయ్ ప్ర‌క‌ట‌న‌తో అబ్బాయ్ వెన‌క్కు త‌గ్గుతాడా లేదా పోటీగా వ‌స్తాడా ?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – బాబాయ్ బాల‌య్య మ‌ధ్య ఎంతోకొంత గ్యాప్ ఉంద‌న్న వార్త‌లు తెలిసిందే. తాజాగా బాల‌య్య త‌న 101వ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్లో ప‌ట్టాలెక్కించేశాడు. గురువారం ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందే చెప్పేశారు. సెప్టెంబ‌ర్ 29న ద‌స‌రాకు సినిమా వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌నతో బాబాయ్ బాల‌య్య అబ్బాయ్ ఎన్టీఆర్‌కు ప‌రోక్షంగా ఓ మెసేజ్ పంపాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాల‌య్య ఎన్టీఆర్‌కు పంపింది మెసేజా ? లేక వార్నింగా […]

మంచు బ్రదర్స్ పరాజయాలకు కారణాలు ఎన్నో!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి మంచి ఇమేజ్ , క్రేజ్ రెండూ ఉన్నాయి. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పేరు చెపితే ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటిది ఇప్పుడు మోహ‌న్‌బాబు వార‌సులు మంచు బ్ర‌ద‌ర్స్ అయిన మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డుతూ వ‌రుస డిజాస్ట‌ర్లు ఇస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రికి స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష అయ్యింది. ఈ యేడాది జ‌న‌వ‌రిలో విష్ణు ల‌క్కున్నోడుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఆ సినిమా థియేటర్ల రెంట్లు కూడా […]

మ‌హేష్‌కు మైన‌స్‌గా మారిన సెంటిమెంట్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌పై సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ. 90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇంకా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాల‌ను ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ మాత్రం రివీల్ చేసేశారు. ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మురుగ‌దాస్ కొంత స‌స్పెన్స్‌కు తెర‌దించేశారు. ఈ సినిమా షూటింగ్ […]

కాట‌మ‌రాయుడి క‌త్తి వెనుక స్టోరీ 

`సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఒక ఫంక్ష‌న్లో చెప్పిన డైలాగ్‌!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని త‌మ్ముడు తూచ త‌ప్ప‌కుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడ‌ప్పుడూ ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. జ‌న‌సేన‌ను వీలైనంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు స‌రికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు ప‌వ‌న్‌! ముఖ్యంగా పొలిటిక‌ల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాట‌లను త‌న లేటెస్ట్ సినిమా కాట‌మ‌రాయుడులో ఉండేలా […]