లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..నిజమెంత?

లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రావడం లేదా? ఇంకా టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే వైసీపీ నేతల మాటల్లో మాత్రం టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పవచ్చు. పాదయాత్రపై మొదట నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పాదయాత్రలో జనం లేరని, లోకేష్‌ని ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..లోకేష్ పై విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రతో […]

పెద్దాపురం సీటుపై క్లారిటీ..రాజప్పకు రూట్ క్లియర్!

గత కొన్ని రోజులుగా పెద్దాపురం సీటుపై కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అక్కడ టి‌డి‌పి నుంచి గెలిచిన నిమ్మకాయల చినరాజప్పని ..ఈ సారి వేరే సీటుకు పంపించి.పెద్దాపురం సీటుని కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి రాజప్పని రాజానగరం సీటుకు పంపిస్తారని, పెద్దాపురం సీటుని కమ్మ వర్గానికి చెందిన బొడ్డు ఫ్యామిలీకి ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆ ప్రచారానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు తాజాగా చెక్ పెట్టారు. తాజాగా పెద్దాపురం […]

కన్నా బాటలో కీలక నేతలు..టీడీపీలోకి జంపింగ్?

అసలు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పి బి‌జే‌పి నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితులోనూ టి‌డి‌పితో కలవమని అంటున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు వద్దు అంటే వద్దు అంటున్నారు. కాకపోతే మధ్యలో జనసేన ఉంది. ప్రస్తుతం బి‌జే‌పితో జనసేన పొత్తులో ఉంది. టి‌డి‌పితో కలవాలని జనసేన చూస్తుంది. అలాంటప్పుడు బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో కలిసి రావడమే. అయితే ఖచ్చితంగా టి‌డి‌పితో బి‌జే‌పి పొత్తు ఉండదని తేలడంతో…బి‌జే‌పిలో ఉంటే డిపాజిట్లు […]

తిరుపతి సీటుపై జనసేన పట్టు..టీడీపీ తగ్గట్లేదు.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చిరంజీవి గెలిచారు. ఇక 2014లో టి‌డి‌పి గెలవగా, […]

చిత్తూరుపై నో క్లారిటీ..కుప్పంపై ఆశలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పికి కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లని ఇంకా డిసైడ్ చేయలేదు. అలా ఇంచార్జ్ లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీని వీడారు అప్పటినుంచి చిత్తూరు స్థానం ఖాళీగానే ఉంది. అక్కడ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆ సీటు కోసం కొందరు నేతలు […]

చింతలపూడి టీడీపీలో నాలుగు స్తంభాలాట!

కంచుకోటల్లాంటి నియోజకవర్గాలని చేతులారా టి‌డి‌పి నేతలు నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. అంతర్గత పోరుతో గెలుపు అవకాశాలు ఉన్న సీట్లని ఓటమి దిశగా తీసుకెళుతున్నారు. అలా ఓటమి దిశగా వెళుతున్న సీట్లలో చింతలపూడి కూడా ఒకటి. ఈ నియోజకవర్గం టి‌డి‌పికి కంచుకోట. అందులో ఎలాంటి డౌటే లేదు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టి‌డి‌పి జెండా ఎగిరింది. కానీ ఆ తర్వాత నుంచి గ్రూపులు రావడం..సీటు కోసం పోటీ పడే నేతలు పెరగడంతో రచ్చ మొదలైంది. గత ఎన్నికల్లో […]

కన్నా జంపింగ్ ఫిక్స్..పార్టీ అదే.!

బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా బి‌జే‌పికి దూరంగా ఉంటున్న కన్నా..ఈ నెలలోనే వేరే పార్టీలోకి జంప్ చేయడం ఖాయమని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కన్నా..రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉండగా..అప్పుడు జగన్‌ని కలిసి వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ కేంద్రం పెద్దలు..వైసీపీలో కన్నా చేరికకు బ్రేకులు వేశారు. అదే సమయంలో బి‌జే‌పిలోకి […]

జగ్గంపేటలో బాబు జోరు..చంటిబాబుకు చెక్?

మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనూహ్యంగా రోడ్ షో చేశారు. కందుకూరు, గుంటూరు ప్రమాదాల తర్వాత బాబు కుప్పంకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రోడ్ షో చేయకుండా పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. దీంతో బాబు కాలినడకనే కుప్పంలో తిరిగారు. ఈ క్రమంలోనే బాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. కానీ ఇక్కడ రోడ్ షోలకు పర్మిషన్ రావడంతో బాబు..జగ్గంపేట స్థానంలో రోడ్ […]

వెనుకబడిన కొడాలి..గుడివాడలో టీడీపీకి ఛాన్స్.!

ఎమ్మెల్యేగా ఉంటూ గడపగడపకు తిరగడంలో కొడాలి నాని విఫలమయ్యారు. పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడం లేదు..ఆ విషయం స్వయంగా కొడాలి నాని సైతం ఒప్పుకున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో జగన్..తమకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు. తన లాంటి బద్ధకస్తులకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారని, ఇకనైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని అన్నారు. అంటే ప్రజల్లో తిరగడం లేదనే కొడాలి ఒప్పుకున్నారు. పైగా అధికారంలోకి వచ్చాక గుడివాడకు కొడాలి చేసిందేమి కనబడటం లేదు. ఎందుకంటే గత […]