వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 క్రికెట‌ర్లు వీళ్లే…!

భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అహాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమై…. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ 1983,2011 లలో రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన టాప్-5 ఆటగాళ్లు […]

హీరోయిన్ గా గుప్పెడంత మనసు సీరియల్ నటి.. టూ హాట్ గా పోస్టర్..!!

తెలుగు బుల్లితెరపై గుప్పెడంత సీరియల్ చూసే ప్రేక్షకుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఇందులో యాక్టర్ జగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటుడు రిషి తల్లిగా నటించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో నిరంతరం అందాల ఆరబోతతో […]

మీరు మద్యం తాగుతున్నారా.. అయితే మీ పిల్లలలో ఆ సమస్య..!!

ఈ మధ్యకాలంలో చాలా మంది ట్రెండ్ కు తగ్గట్టుగా అలవాట్లను మార్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న ఫంక్షన్ జరిగిన పెద్ద ఫంక్షన్ జరిగిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన కచ్చితంగా డ్రింకు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పనులు పెద్దవాళ్లు చేస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లలు కూడా అలాంటి వాటిని చేస్తూ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తెలియజేస్తోంది. అందుకే ఇంట్లో ఉండే చిన్నారుల సమయంలో ఆచితూచి ప్రతి ఒక్కరు అడుగు వేయాలని కొంతమంది నిపుణులు […]

హీరోయిన్ నిత్య మీనన్ ని వేధించిన ఆ స్టార్ హీరో.. నిత్య షాకింగ్ కామెంట్స్ వైరల్..

టాలెంట్డ్‌ బ్యూటీ నిత్యమీనన్ టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. గోమత్ ఉపాధ్యాయన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వప్న సినిమాస్ పై స్వప్న దత్ […]

డిజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో ఉందా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ నేహా శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది.. కానీ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్లో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ […]

ఫుట్ బాల్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ తో కంపేర్ చేస్తే క్రికెట్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ అంత తక్కువా..?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధరణ కలిగిన క్రీడల్లో ఫుట్ బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇక తాజాగా ఫుట్ బాల్ తో పోలిస్తే క్రికెట్ ప్రజాధరణ మరింతగా పెరిగిందని చెప్పాలి. పాశ్చాత్య దేశాల్లో సైతం క్రికెట్ విపరీతంగా క్రేజ్ దకించుకుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజీ ఉన్న ఒక విషయంలో మాత్రం క్రికెట్ కి అన్యాయమే జరిగింది. ప్రైజ్ మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ అయినా క్రికెట్ వెనకబడిపోయింది. ప్రపంచ కప్ విషయంలో ఫుట్బాల్ ప్రైజ్ […]

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిల్డింగ్ లో సూపర్ మార్కెట్.. రెంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు చెందిన ఇంటిని ఐఐటి గ్రాడ్యుయేట్లు లీజ్ కి తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతా క్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఆ బిల్డింగ్ లో ఫుడ్ స్క్వేర్ అనే సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు మాయాంక్ గుప్తా, లలిత్ ఝావర్. ఐఐటి బాంబే రేడియేట్ మనీ కంట్రోల్ నివేదిక 25 వేల ప్రకారం విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ […]

యానిమల్ సినిమా కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలలో నటించిన రష్మిక ఈ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ యానిమల్ చిత్రంపైనే పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ […]

దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్ హైదరాబాద్ సిటీకే బీచ్..!!

జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘ దేవర ‘. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాతో ఎలాగైనా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ఎంతో కసితో ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అందరికీ తెలుసు. సముద్రం మాఫియాతో ఈ సినిమాలో హోరాహోరీ సన్నివేశాలు జరుగుతాయట. అయితే ఇందులో భాగంగానే […]