ఇప్పుడు..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ..ఒక పాన్ ఇండియా హీరో .. పాన్ ఇండియా హీరోయిన్ ..పాన్ ఇండియా డైరెక్టర్ కి మించిన రేంజ్ లో మారుమ్రోగిపోతుంది హేమ పేరు . ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే.. కానీ రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇష్యూ కారణంగా హేమ పేరు మారుమ్రోగిపోతుంది. కొన్ని వేల కోట్లు ఇచ్చినా సరే పబ్లిసిటీ ఆమె పేరు జరుగుతుంది . ప్రజెంట్ ఇప్పుడు సోషల్ […]
Category: Latest News
పాపం..ప్రశాంత్ వర్మ కు భారీ బొక్క..ఏ జన్మలో ఏం పాపం చేశాడో..!?
ఈ మధ్యకాలంలో ప్రశాంత్ వర్మ పేరును కావాలనే జనాలు ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమాకు కాంపిటీషన్ వచ్చిన మరొక పెద్ద సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ..ప్రశాంత్ వర్మను ఏకిపారేస్తున్నారు జనాలు. మరి ముఖ్యంగా కొంతమంది ఆయన తప్పు లేకపోయినా ఆయనను వేలెత్తి చూపిస్తూ ఉండడం ఆయన సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ […]
అక్కడ రానాను అలాంటి పొజిషన్లో చూసి షాక్ అయ్యా.. పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!
సలార్ మూవీలో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృధ్వి రాజ్. వరదరాజ్ మన్నార్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తెలుగు వాళ్ళతో.. తెలుగువాడిగా కలిసిపోయాడు. ఈ సినిమా తర్వాత అతని అందరూ గుర్తు పడుతున్నారు. ఆయన పాత సినిమాలపై కూడా దృష్టి సారించారు. అంతలా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే పృథ్వీరాజ్ ఇటీవల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారని.. వారి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. తనకు అత్యంత […]
ఆ డైరెక్టర్ కి భయపడి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా..? అస్సలు నమ్మలేరు..!!
చాలామంది అనుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ కి ఏ డైరెక్టర్ అన్న అసలు భయం ఉండదు అని.. డైరెక్టర్లే ఎన్టీఆర్ ను చూసి భయపడుతూ ఉంటారు అని .. ఆయన రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన స్టేటస్ స్టామినా అలాంటిది అని.. కానీ అది తప్పు జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మంచి వ్యక్తి .. ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన తో వర్క్ చేసే వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు .. ఆ […]
“లవ్ మీ” మూవీ రివ్యూ: సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోట అదే మాట.. వైష్ణవి మళ్ళీ ఏడ్ఛేస్తుందా..?
“లవ్ మీ”.. దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా ..పూర్తి హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . అయితే ఈ సినిమా అభిమానులను ఆకట్టుకునిందా..? లేదా..? అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! కథ విషయానికి వస్తే.. కథలో కొత్తగా మ్యాటర్ ఏమీ లేదు .. ఇలాంటి హారర్ కామెడీ జోనర్స్ మనం ఇదివరకు […]
ఐదోసారి ఆ స్టార్ హీరోతో నయన్.. భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్.. ఆ హీరో ఎవరంటే..?!
సౌత్ ఇండియాలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా నయనతార దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా.. చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. అలాగే మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీబిజీగా గడుపుతూ వ్యాపార రంగాల్లోనూ రాణిస్తుంది. ప్రస్తుతం నయన్ రేంజ్ ఎలా ఉందో వీటిని బట్టి అర్థమవుతుంది. ఇటీవల నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవచ్చు. కానీ.. ఆమె క్రేజ్, అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇటీవల […]
బన్నీ రొటీన్, ‘ దేవర ‘150 డేస్ పక్కా.. కుర్చీ తాత షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారంలో శ్రీలీలా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్తో రిలీజై ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్ ఏ లెవెల్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]
ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయన కనయుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో […]
‘ సత్యభామ ‘ ట్రైలర్ చూశారా.. యాక్షన్ అవతార్ లో సూపర్ స్టంట్స్ తో కాజల్ దుమ్మురేపిందిగా ( వీడియో)..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన మూవీ సత్యభామ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజల్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను అదే రేంజ్లో ఆకట్టుకునే […]









