ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ ..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను జీవితంలో ఒక్కసారి అయినా కలుసుకోవాలని కలలు కనేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తను రాసిన పుస్తకాలని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించాడు. ఈ ఆవిష్కరణలో భాగంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి సినీ రచయితలతో , జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. కలం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మంచి గుర్తింపు […]

అది చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డ ప్రభాస్.. తనివితీరా ఏడ్చేస్తూ.. కార‌ణం ఇదే..!!

గత ఏడాది అభిమానుల్ని, కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం దిగ్ర్భాంతికి గురైంది. ప్రభాస్ చాలా కృంగిపోయాడు. కానీ ప్రస్తుతం పెదనాన్న మాట ప్రకారం.. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు ప్రభాస్. అందుకే కృష్ణంరాజు, ప్రభాస్ కుటుంబం అనగానే.. అతిధి మర్యాదలతో చంపేస్తారన్న పేరు ఉంది. కాగా ఇటీవల కృష్ణంరాజు చనిపోయి ఏడాది గడిచిపోయింది. హైదరాబాదులో సంవత్సరికం చేయగా.. ఇందులో భాగంగా కృష్ణంరాజు భార్య శ్యామల […]

Bigg Boss 7: శోభశెట్టి యావరు కలిసి నటించిన ఆ సీరియల్ ఏంటో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్లుగా ప‌లువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి వెళ్లారు. వారిలో శోభాశెట్టి కూడా ఒక‌రు. కార్తీకదీపం సీరియల్ ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న శోభా శెట్టి చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇక సీరియల్స్ సెలబ్రిటీస్ తో పాటే అడుగుపెట్టిన హౌస్ మేట్స్ లో ప్రిన్స్ యావ‌ర్ కూడా […]

ఖైదీ సినిమా పై లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. ఆ మూవీ తర్వాతే స్టార్ట్ చేస్తానంటూ..

లోకేష్ కనగ‌రాజ‌న్‌ ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే పరిచయం ఉన్న ఇతను.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించి తన సినిమాలతో కొత్త ప్రపంచంలోనికి ప్రేక్షకులను తీసుకువెళ్తాడు. అందుకే ఈయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కమలహాసన్‌తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత లోకేష్ కనకరాజన్‌ క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి […]

అల్లు అర్జున్ తాగే బ్రాండ్ పేరు పబ్లిక్ లో చెప్పేసిన స్నేహారెడ్డి.. అదేంటో తెలుసా..!

పుష్ప ది రైజ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్‌కి హీరోగా అభిమానుల్లో ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన భార్య స్నేహ రెడ్డికి సైతం సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వీరిద్దరూ ఓవైపు […]

ప్రొడ్యూసర్ నీ ఇరకాటంలో పెట్టిన నవీన్ పోలిశెట్టి ఆ డైరెక్టర్ తో సినిమా చేయడటా..!!

ఇండస్ట్రీ లోకి యాంకర్ గా అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన యంగ్ హీరో ఈ సినిమాలో తన నటన, కామెడీ టైమెంతో మంచి మార్కులను కొట్టేశాడు. తరువాత అనుదీప్ డైరెక్షన్లో జాతి రత్నాలు సినిమాలో నటించాడు. ఈ సినిమా ఊహించని విధంగా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి రూ.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. […]

లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే షాక్..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అలా గత కొద్దికాలంగా ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరు పెళ్లి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో వీరి గురించి తరచూ ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే […]

బర్తడే వేడుకలలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. షాకింగ్ వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితురాలే.. ఈమె నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకుంది. అయితే హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఫీమేల్ మూవీస్ తో తనదైన ముద్రను సృష్టించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా మంచు లక్ష్మితో మంచి బాండింగ్ కొనసాగిస్తూ ఉంటారు. ఇక తన డ్రెస్సింగ్ సెన్స్ అలాగే […]

తెలివిగా తమ సినిమాలకు మార్కెట్ పెంచుకుంటున్న మీడియం రేంజ్ హీరోలు వీళ్లే..

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరోకు ఒకటే ధ్యాస ఉంటుంది. తమ మార్కెట్ ఎలాగైనా పెంచుకొని స్టార్ హీరోస్గా గుర్తింపు తెచ్చుకోవాలని. దాని కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన అవన్నీ వర్కౌట్ అయి స్టార్ హీరోలుగా నిలబడితే చాలు అని వారు భావిస్తారు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ఒక్కటే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. […]