అలాంటి జబ్బుతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే తనలోని అందాలను మొత్తం బయటపెట్టి కుర్ర కారులో మంటలు రేకెత్తించింది. అంతేకాదు చివరిలో విలన్ క్యారెక్టర్ రివీల్ చేసి తనలో ఉన్న మరో కోణాన్ని చూపించి.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ […]

చైతు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్న రానా.. కామెంట్స్ వైరల్..!!

దగ్గుబాటి రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ప్రతి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక స్క్రిప్ట్ నచ్చితే విలన్ క్యారెక్టర్ కైనా ఓకే చెప్పడంలో రానా ముందు వరుసలో ఉంటాడు. గతంలో బాహుబలి సినిమాలో విలన్ రోల్‌లో నటించిన రానా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నేగిటీవ్‌ రోల్‌లో నటించాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ […]

ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అయితే హీరోగా కాదండోయ్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అటు దర్శకులు, ఇటు హీరోలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది తాము ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అదే వృత్తిలోనే తమ వారసులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్య , కొడుకు రిషి మనోజ్ తో ఉన్న […]

కలెక్షన్స్ విషయంలో అవన్నీ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశి..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో […]

పార్టీని పక్కకు పెట్టి మరి అలాంటి పని చేసిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇంట పదిరోజుల క్రితం తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్యాంసుందర్ రెడ్డి మరణంతో దిల్ రాజు ఒక్కసారిగా కృంగిపోయారు.. చాలామంది దిల్ రాజుని ఓదార్చడం జరిగింది సెలబ్రెటీలు. అలాగే పలువురు సర్ ప్రముఖులు సైతం దిల్ […]

జబర్దస్త్ నటి సత్య శ్రీ ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెర పైన కమెడియన్సుగా హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. మరి కొంతమంది పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కమెడియన్గా కొనసాగుతూ ఉన్నారు. చాలామందికి సైతం జబర్దస్త్ స్టేజ్ మంచి పేరు తీసుకువచ్చేలా చేసింది. జడ్జిగా నాగబాబు బయటికి వెళ్లడంతో ఆయనతోపాటు చాలామంది కమెడియన్స్ సైతం బయటికి వెళ్లడం జరిగిందట. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు […]

నాని-త‌మ‌న్నా కాంబోలో మిస్‌ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే టైర్ 2 హీరోల‌తోనూ జ‌త‌క‌ట్టింది. కానీ, ఇంత వ‌ర‌కు న్యాచుర‌ల్ నానితో త‌మ‌న్నా సినిమా చేయ‌లేదు. అయితే గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ఓ సూప‌ర్ హిట్ మూవీ మిస్ అయింద‌ని మీకు తెలుసా..? అవును, ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `త‌డాఖా`. కిషోర్ కుమార్ పార్థాసాని […]

ఆనంద్, వైష్ణవి, సాయి రాజేష్ కాంబో ఫిక్స్… ఈసారి బేబీ మూవీ ని మించేలా…!!

బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి 100 కోట్లు క్లబ్ లో చేరింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాట్ నటించారు. వైష్ణవి చైతన్యకు, వెండి తెర‌ పైకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. సాయి రాజేష్ కు ప్రముఖ గౌరవాన్ని తీసుకొచ్చింది. నిర్మాత ఎస్.కె.ఎస్ కు అయితే మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇలా ఒకరికి కాదు.. ఈ అందరి కెరీర్ లనో బేబీ […]

మా నాన్న కూడా ఊరోడే… ప్రశాంత్ పై నాగ్ ఫైర్…!!

ఈ వారం నామినేషన్స్ బలే రసవత్తంగా సాగాయి. భోలె బూతులు మాట్లాడటం.. అది వినలేక ప్రియాంక, శోభ చిందులు తొక్కడం. ప్రశాంత్ తనను ఊరోడ్ అన్నాడని బాధపడడం. నేను అనలేదు మహాప్రభు అని సందీప్ తన కాళ్లు మీద ప్రామిస్ చేశాడు. ఇలా చాలానే జరిగాయి. వీటన్నిటి గురించి మాట్లాడేందుకు వచ్చేసాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో కుండ బద్దలు కొట్టి చెప్పాల్సిన నిజాలు ఉన్నాయంటూ నాగ్ […]