కూటమి అధికారం చేపట్టిన పవన్ – చంద్రబాబు జుట్టు ఆయన చేతిలోనే ఉండబోతుందా .. రిమోట్ కంట్రోల్ అక్కడే ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు ఏపీ రాజకీయ చరిత్ర మారబోతుందా ..? అంటూ వెయిట్ చేశారు జనాలు. అయితే మరి కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయాలు మారబోతున్నాయి అని తెలిసి ఏపీలో అధికారం మారబోతుంది అని ఆనందపడాలో లేకపోతే అధికారం మారిన జనాలకు పెద్దగా ఉపయోగపడే అంశాలు ఏవి రావు అని చెప్పి బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ఏపీ జనాలు . ప్రజెంట్ ఏపీ భారీ అప్పుల్లో కురుకుపోయింది . అది అందరికీ తెలిసిందే .

కొత్తగా గవర్నమెంట్ చేపట్టిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గాని ఏమాతం జనాలను సాటిస్ఫై చేస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే కూటమి అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు ఎవరు సీఎం అయినా రిమోట్ కంట్రోల్ మాత్రం సెంట్రల్ నుంచి వస్తుంది అని నరేంద్ర మోడీకి ఎలా కీ ఇస్తే అలా ఆడుతుంది అని ఆయన చెప్పిన విధంగానే ఏపీలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది అని ఓ న్యూస్ వైరల్ గా మారింది .

అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నిర్ణయాలు తాను తీసుకొని ఇన్నాళ్లు పరిపాలించాడు .. గతంలో చంద్రబాబు నాయుడు సైతం అదే విధంగా తన సొంత డెసిషన్ తోనే ముందుకెళ్లాడు .. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా “కీ” అనేది మాత్రం నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంటుంది అని.. ఆయన చెప్పినట్లే ఏపీలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏపీ రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పుడు ఇదే విషయాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు . సో ఏపీలో కూటమి అధికారం చేపట్టిన రిమోట్ కంట్రోల్ మాత్రం ఢిల్లీలోనే ఉంటుంది. ఢిల్లీలో కి ఇస్తేనే ఇక్కడ సిగ్నల్ అందుతుంది అంటూ మీమర్స్ ట్రఓలర్స్ ఆడేసుకుంటున్నారు..!!