సీనియారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ .. అది అందరికీ తెలిసిందే చాలాసార్లు చంద్రబాబు నాయుడు ..”నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు..?” అంటూ అసెంబ్లీలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన విషయం తెలిసిందే . అయితే ఫైనల్లీ అదే ప్రూవ్ అయింది . సీనియారిటీ టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సరే మనదే రాజ్యం .. మనదే విన్నింగ్ మూమెంట్ అవుతుంది అంటూ మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . మాజీ కాస్త రాజీ అయిపోయి ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి. పలుగు సర్వేలు కూడా చంద్రబాబునాయుడు సీఎం కాబోతున్నాడు అని మరోసారి ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించబోతున్నాడు అని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రివిలైన ఓట్ల కౌంటింగ్లో ప్రతి చోట కూడా టిడిపి లీడింగ్ లో ఉండడం గమనార్హం . ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అప్పుడే రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు వార్త వైరల్ గా మారింది . ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా ఆయన్ని ఎవరైతే జైలుకు పంపించారు .. వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి వైసిపి నాయకులు ఎవరైతే భువనేశ్వరిని దారుణంగా మాట్లాడి అగౌరవంగా హింసించారు ..
వాళ్ళకి చుక్కలు చూపించడానికి తనదైన స్టైల్ లో పొలిటికల్ స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడట. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు విన్నింగ్ మూమెంట్ రాలేదు .. అఫీషియల్ గా కూటమి గెలిచింది అన్న వార్త కూడా రాలేదు కాని చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ తో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉండడం గమనార్హం..ఏ క్యాబినెట్లో ఎవరు ఉండాలి అని పక్కా లిస్టు తయారు చేసుకున్నాడు అని వార్తలు బయటకు రావడంతో వైసిపి నాయకుల్లో టెన్షన్ మొదలైంది . ఎప్పుడు ఏ రాజకీయ నాత ను ఏ పేరు చెప్పి జైల్లోకి పంపిస్తాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మరి కొద్ది గంటల్లోనే ఏపీలో రాజకీయం ఎలా మారిపోతుందో తెలియబోతుంది..!?