ఇప్పుడు అందరి కళ్ళు నారా చంద్రబాబు నాయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూటమి అధికారం చేపట్టబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది .కూటమీ అధికారం చేపడుతుంది కానీ ఏపీకి కాబోయే సీఎం ఎవరు నారా చంద్రబాబునాయుడా..? పవన్ కళ్యాణ్ నా..? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది . అందరూ నారా చంద్రబాబు నాయుడు ఏపీకి కాబోయే సీఎం అంటూ మాట్లాడుకుంటున్నారు . ఒకవేళ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే కచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో గెలిస్తే బిజెపి పవన్ కళ్యాణ్ పేరుని సీఎంగా ప్రతిపాదించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
టిడిపిలో చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నేతలు ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎంత కష్టపడ్డారో రాజకీయాలలో అందరికీ తెలుసు . ఈ క్రమంలోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని జనసైనికులు కూడా డిమాండ్ చేస్తారు . ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఏమి చేయలేడు . అందువల్ల ఇప్పుడు సీఎం ఎవరు కాబోతున్నారు అన్న విషయంపై హై టెన్షన్ నెలకొంది..? అంతేకాదు పలువురు చంద్రబాబు నాయుడు సీఎం కాకపోతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండటం కూడా గమనార్హం .
కూటమి అధికారం చేపట్టిన సీఎం పొజిషన్ ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది . మరి మీ దృష్టిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు..? నారా చంద్రబాబు నాయుడు నా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్నా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!!