ఎన్నికల రిజల్ట్ ముందు పవన్ పై శ్యామల సంచలన కామెంట్స్..అంత చీప్ గా మాట్లాడేసింది ఏంటి..?

మనకు తెలిసిందే.. ఇప్పుడు ఏపీలో ఎలాంటి సిచువేషన్ నెలకొంది . మరి కొద్ది గంటల్లోనే ఏపీలో సందడి వాతావరణం నెలకొంది. భారీ విజయం దిశగా కూటమి దూసుకుపోతుంది. కాగా.. ఇలాంటి క్రమంలోనే యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింత వైరల్గా మారాయి. మనకు తెలిసిందే యాంకర్ శ్యామల ఈసారి ఎన్నికల్లో వైసిపి పార్టీకి సపోర్ట్ చేసింది . మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వంగా గీతకు సపోర్ట్ చేసింది .

అంతేకాదు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ కూడా చేసింది. ” రాజకీయ నేత అసలైన లీడర్ అంటే ఆవేశం కాదు అని ఆలోచన ఉండాలి అని పవన్ కళ్యాణ్ ఆవేశపడడం తప్పిస్తే ఎక్కడ ఆలోచన పరంగా ముందుకెళ్లిన దాఖలాలు లేవని ..ఆయన ఆవేశపడడం ఆయాశపడడమే చూసాం కానీ ఎక్కడ ఆయన ఆలోచన విధానాన్ని మనం చూడలేదు అని ..ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీతాన్ని గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేసింది .

ఈ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి . కాగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ దాదాపు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. కచ్చితంగా ఆయన ఇక్కడ గెలవబోతున్నారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్యామలను మరోసారి ఏకేస్తున్నారు. టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.