శ్రీ హరి లాంటి నటుడు ఇక ఇండస్ట్రీలో రాలేరా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ అయిన పాత్రలలో కూడా నటించి మెప్పించారు.. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే రియల్ స్టార్ శ్రీహరి ఒక్క హెటర్ కూడా ఉండకపోవడం గమనార్హం. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం ఆయన ఎంతోమందికి సహాయం చేశారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. శ్రీహరి […]

ఎన్టీఆర్ సండే సీక్రెట్ చెప్పిన కళ్యాణ్ రామ్..!!

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇందులో కూడా ఎన్టీఆర్ చాలా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు […]

రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనట..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పుట్టడమే తల్లి ప్రేమకు అసలు నోచుకోలేదంటు తెలియజేసింది. తన తండ్రికి కొడుకు […]

విగ్గు విషయంపై ఫైర్ అయిన బాలయ్య.. వీడియో వైరల్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా చాలామంది సీనియర్ నటులు సైతం ఎక్కువగా విగ్గును ఉపయోగిస్తూ ఉంటారు.. తాజాగా నందమూరి బాలకృష్ణ భగవంతు కేసరి సినిమా ఎమోషన్స్ లో భాగంగా విగ్గు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మొన్న ఎవరో అన్నారు నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు నువ్వు మీసాలకు పెట్టుంటావు కదా విగ్గు అని చురకలు అంటించారు.. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]

లిప్ కిస్ ఇచ్చేముందు రష్మిక అలా చేసిందా..? టాప్ సీక్రెట్ ను బయటపెట్టిన రన్బీర్ కపూర్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నా  హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యానిమల్ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాటలో రణబీర్ – రష్మిక మధ్య వచ్చిన లిప్ లాక్ […]

నమ్రత తరువాత మహేష్ ఇష్టపడిన ఏకైక హీరోయిన్ ఆమె.. ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఓ హీరోయిన్ ని ఇష్టపడ్డారా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . అది కూడా పెళ్లయిన తర్వాత ..ఎంతో ఇష్టంగా నమ్రతను  పెళ్లి చేసుకున్న మహేష్ బాబు.. పెళ్లి తర్వాత ఓ హీరోయిన్ ని ఇష్టపడ్డాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు కాజల్ […]

నాని లిప్ కిస్ సీన్స్ లో నటిస్తే ..ఇంటికి వెళ్ళాక అంజన అలాంటి పనులు చేయిస్తుందా..?

ఏ భార్య అయినా తన భర్త తనకే సొంతం అనుకుంటుంది . వేరే వాళ్ళతో లిప్ లాక్ చేసిన ..రొమాన్స్ చేసిన ఫుల్ ఫైర్ అయిపోతుంది . సినీ స్టార్స్ కూడా ఇందుకు అతీతం కాదు . కాగా అలాంటి ఓ  విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని రీసెంట్గా నటించిన సినిమా హాయ్ నాన్న . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది […]

రైతు బిడ్డ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? పేరంట్స్ కి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడా..?

పల్లవి ప్రశాంత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . రైతుబిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ కారణంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు వన్ ఆఫ్ ద హౌస్మెట్గా ఎంట్రీ ఇచ్చారు . హౌస్ లోకి వెళ్ళిన మొదలు ఇప్పటివరకు ప్రశాంత్ పై సోషల్ మీడియాలో హ్యుజు రేంజ్ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి ఎదిగిన పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకోవాలి […]

అమ్మ బాబోయ్..ఆ విషయంలో డార్లింగ్ కూడా భయపడ్డాడా..? అందుకే అలా చేశాడా..?

ఎస్ .. ప్రభాస్ ఆ విషయంలో భయపడ్డాడా ..? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కి రిలీజ్ అయ్యేలా చేసుకున్నాడు . అయితే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాత్రం లోకల్ గానే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్  కూడా క్రియేట్ అవ్వలేదు.  అందుకే ఈ సినిమా […]