ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ నెట్టింత బాగా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న దిల్ రాజు తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులకు ఓ రేంజ్ లో ఎనర్జీ ఇస్తున్నాయి . మనకు తెలిసిందే గత ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టిందో .. నచ్చిన వ్యక్తి సినిమా రిలీజ్ అవుతూ ఉంటే సినిమా టికెట్లను పెంచడం .. ఎవరైనా వాళ్లకు యాంటీగా ఉన్నవాళ్లు సినిమాలో నటిస్తూ ఉంటే ఆ సినిమా టిక్కెట్ల రేట్లు డౌన్ చేయడం ..స్పెషల్ షోస్ బెనిఫిట్ షోస్ వేయకుండా అడ్డుకోవడం సినిమా మార్కెట్ దెబ్బ తినే విధంగా చేయడం లాంటివి చేశాయి .
ఇది అందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని నానాతిప్పలు పెట్టింది . ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావినీళ్లు తాపించింది . అయితే ఫైనల్లీ అవన్నీటికి చెక్ పడిపోయింది .. దారుణాతి దారుణంగా ఓడిపోయింది .. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం చేతులు కలుపుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలన ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు .
“ఈసారి సినిమా ఇండస్ట్రీ నుండి పోటీ చేసిన ఇద్దరు టాప్ స్టార్స్ రాజకీయాలలో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసి గెలవడం చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది” అంటూ చెప్పుకు వచ్చారు. “అంతేకాదు నందమూరి బాలకృష్ణ నాకు రైట్ హ్యాండ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు అని ఇద్దరు కూడా గెలుపొందడం చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అని ..ఇక మళ్ళీ ఇండస్ట్రీకి పునర్ వైభవం వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు”. ప్రజెంట్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!