ఆయన్ని డైరెక్ట్ చేయడం అంటే ప్రపంచానికి పాఠాలు చెప్పినట్లే.. కాకీ మూవీ డైరెక్ట‌ర్ కామెంట్స్..

హీరో కమలహాసన్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన అన్ని క్యారెక్టర్ల ప్రయోగాలు ముందే చేసేసాడు. కొత్తగా చేయడానికి ఏమీ లేదు అనేది సినీ మేధావులతో పాటు కామన్ ప్రేక్షకులు అభిప్రాయం కూడా. నిజానికి కమల్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ విక్రమ్ కూడా ఆయనకు కొత్త పాత్ర కాదు గతంలో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాడు. కాకపోతే కథ పాతదైన కొత్తగా చెప్పడం పాత్ర పాతదైన కొత్తగా డిజైన్ చేయడం ఇదే కమల […]

మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్న విజయశాంతి..!

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడేళ్ల క్రితమే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి అలనాటి విజయశాంతిని మళ్లీ గుర్తు చేసింది. వాస్తవానికి రాజకీయాలలో బిజీగా ఉండే విజయ శాంతి అలా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత మళ్లీ […]

అమ్మనే నాకు స్పూర్తి.. అన్నీ అమ్మకు నచ్చితేనే .. షారుఖ్ కూతురు కామెంట్స్ వైర‌ల్..!!

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన తల్లిని అడగనిదే ఏ పని చెయనంటోంది. ” ది అర్చీస్ ” తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది. ” ఇంగ్లాండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే న్యూయార్క్ లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా. స్కూల్, కాలేజీలోనూ వివిధ రకాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనే దాన్ని ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, డ్రెస్సింగ్ గురించి చెబుతూ..” […]

హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో చుక్కెదురు.. కారణం.?

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని అలాగే రూ .20 లక్షల పూచీకత్తు మీద డిపాజిట్ చేయమని కూడా కోర్టు ఆమెకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి గల కారణం ఏమిటి అంటే గతంలో జయప్రద చెన్నైలోనే ఒక సెంటర్లో ఒక థియేటర్ నడుపుతూ ఉండేవారు. అప్పట్లో […]

ఆట్లీనే ఫిదా చేసిన స‌న్యా… పిలిచి మ‌రీ ఏం చేశాడో చూడండి..!

తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నిర్మించబోతున్న ” #VD18 ” నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా మురడ్ కేతాని తెరకెక్కిస్తున్న ” తేరీ ” రీమేక్ షూటింగ్ ఇటీవల మొదలైనట్లు తెలపగా.. తాజాగా ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా జాయిన్ అయినట్లు వెల్లడయింది. అట్లీ దర్శకత్వం వహించిన ” జవాన్ ” సినిమాలో సన్యా ఒక కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె నటన […]

వాళ్ల ముందు ఏడవలేకపోతున్నా లోపల చాలా బరువుగా ఉంది.. శివాజీ ఎమోష‌న‌ల్…!!

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్ లో ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి పోటీ పడ్డారు. హౌస్ మేట్స్ ఒకపక్క స్కిట్ చేస్తూనే మధ్య మధ్యలో వచ్చే టాస్కులలో పాల్గొంటున్నారు. అలా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇచ్చి ఆటలను మరింత రసవత్తంగా మారుస్తున్నారు. ఆ చివరి టాస్క్ ఏంటంటే.. ఈ వారానికి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని […]

అలాంటి వాటిపైన మోజు పడుతున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది. ప్రస్తుతం […]

అదిరిపోయి నిర్ణయం తీసుకున్న భగవంత్ కేసరి టీం.. వారికి ఫ్రీగా సినిమా..!!

డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో శ్రీ లీల నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా కానుకగా నిన్నటి రోజున గురువారం రోజు థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ ఎప్పుడూ బాలయ్య అని మాస్ హీరోగా చూపించే పాత్రలో కాకుండా ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి […]

హీరోయిన్ రాధా కూతురు ఎంగేజ్మెంట్.. వైరల్ గా మారుతున్న ఫొటోస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో ఎక్కువగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ కుమార్తె కార్తీక నైర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటించింది.. అక్కడ రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ నటించిన దమ్ము […]