అద్వానీని రాష్ట్ర‌ప‌తి రేసు నుంచి త‌ప్పించారా..! అస‌లు క‌థ ఇదే..!

భార‌త రాష్ట్ర‌ప‌తి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఉన్నార‌ని గ‌త కొద్ది రోజులుగా మీడియాలో ర‌క‌ర‌కాలుగా వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీలో మోస్ట్‌ సీనియర్‌ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్‌ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చార‌ని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కొద్ది రోజులుగా ఈ ప‌ద‌వికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, […]

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌: ” గ‌న్ని వీరాంజ‌నేయులు – ఉంగుటూరు “

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాల‌మ్‌లో భాగంగా ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు ఈ మూడేళ్ల కాలంలో ఎలాంటి ప్ర‌గ‌తి సాధించారు ? త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేశారు ? గ‌న్నికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు ఎలా ఉంటాయో ? చూద్దాం. టీడీపీలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా కేరీర్ స్టార్ట్ చేసిన గ‌న్ని ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌చ్చిపోయిన టీడీపీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను బ‌తికించారు. 2009లో గ‌న్ని భార్య ల‌క్ష్మీకాంతం ఇక్క‌డ పోటీ చేసి […]

విజ‌య‌శాంతి తెలంగాణ‌లో కాంగ్రెస్ – త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత మృతి త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు పార్టీ పెట్టేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్‌కె.న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీలు మారిన టాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ఈ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు విజ‌య‌శాంతి అక్క‌డ ఎవ‌రి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడో […]

టీడీపీకి మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి..!

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిన కొద్ది రోజుల‌కే కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ కూడా జ‌ర‌గ‌నుంది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎంత ఉత్కంఠ క్రియేట్ చేసిందో ? ఇప్పుడు కేంద్ర కేబినెట్ ప్ర‌క్షాళ‌న కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ నెల 27న కేంద్ర కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ ఎంపీల‌ను, జూనియ‌ర్ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ ఈ సారి మోడీ కేబినెట్ కూర్పు ఉంటుంద‌ని స‌మాచారం. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో […]

లోకేశ్ వ‌రుస‌గా రెండో ప్లాప్ షో

వ‌డ్డించే వాడు మ‌నోడు అయితే బంతిలో ఎక్క‌డ కూర్చున్నా ఒక్క‌టే అన్న సామెత ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేశ్‌కు అక్ష‌రాలా వ‌ర్తిస్తుంది. సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు కావ‌డంతో లోకేశ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే కేబినెట్‌లో మంత్రి అయిపోయాడు. చంద్ర‌బాబు త‌న కుమారుడిని మంత్రిని అయితే చేశారే కాని లేని పాల‌నా అనుభ‌వాన్ని మాత్రం తేలేడు క‌దా..! ఈ క్ర‌మంలోనే లోకేశ్ వ‌రుస‌గా త‌ప్పుల మీద త‌ప్పులు […]

కృష్ణా టీడీపీలో ఉమా ఒక్క‌డే ఒక‌వైపు…అంద‌రూ ఒక వైపు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద కృష్ణా జిల్లా పేరు చెప్ప‌గానే ముందుగా ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావే గుర్తుకు వ‌స్తారు. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్ర‌బాబు వ‌ద్ద ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఉంటుంది. పార్టీలో ఎంత‌మంది ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ముందుగా ఉమా చెప్పిన‌ట్టే వింటార‌న్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డ‌వ‌ల‌ప్ చేసే విష‌యంలో దూకుడుగాను, స్పీడ్‌గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎద‌గ‌నీయ‌కుండా..తాను హైప్ అయ్యేందుకు ర‌క‌ర‌కాల ఎత్తులు వేస్తార‌న్న […]

చెలియా TJ రివ్యూ

సినిమా : చెలియా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మనీ రాదు..రత్నం కాదు. నటీనటులు : కార్తీ, అదితిరావ్ హైద‌రీ, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజ‌య్‌కుమార్‌, ఆర్‌.జె.బాలాజీ, ఢిల్లీ గ‌ణేష్ త‌దిత‌రులు సాహిత్యం : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాటలు : కిర‌ణ్‌ సంగీతం : ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సినిమాటోగ్ర‌ఫీ : ఎస్‌.ర‌వివ‌ర్మ‌న్‌ నిర్మాణ సంస్థ‌లు : మ‌ద్రాస్ టాకీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ నిర్మాత‌లు : మ‌ణిర‌త్నం, శిరీష్‌ ద‌ర్శ‌క‌త్వం : మ‌ణిర‌త్నం అనగనగ అశోకుడనే […]

నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్క‌లాట‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జ‌ర‌గ‌నుంది. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మ‌రో రెండు వ‌ర్గాలు చాప‌కింద నీరులా అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్న‌ల్స్ పంపుతున్నారు. ముందుగా మాజీ మంత్రి […]

పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!

ఏపీలో 2019 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన ఎంట్రీతో రాజ‌కీయం చిత్ర‌విచిత్రంగా రంగులు మార‌నుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ పూర్తిగా పొలిటిక‌ల్ క్షేత్ర‌రంగంలోకి దూకితే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నాయ‌కుల్లో చాలా మంది జ‌న‌సేన‌లోకి జంప్‌చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో రాజ‌కీయాలు సైతం స‌రికొత్త‌గా మార‌నున్నాయ‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్క‌డ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో కాపు […]