మరోసారి మానవత్వం చాటుకున్న బాలీవుడ్ హీరో..!?

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు అక్షయ్. గ‌త సంవత్సరం క‌రోనా విజృంభిస్తున్న టైములో భారీ విరాళాలు అందించిన అక్ష‌య్ కుమార్ ఇప్పుడు తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం పాటు పడుతున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా […]

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]

‘ సర్దార్‌’ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ విడుదల ..!

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్‌ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్‌ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి. […]

ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పీఎస్‌పీకే 28 మూవీ పోస్ట‌ర్‌ హ‌ల్ చ‌ల్..!

అభిమానులు తమ అభిమాన హీరోల‌ను ఆరాధించ‌డ‌మే కాకుండా త‌మ‌ టాలెంట్‌ను యూజ్ చేస్తూ స్ట‌న్నింగ్ పోస్ట‌ర్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పోస్ట‌ర్స్ మూవీ బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ మాదిరిగానే ఉండ‌డంతో అందరు అది నిజ‌మయిన పోస్టర్స్ అని అనుకునేలా ఉన్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న పీఎస్‌పీకే 28కి చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ అంటూ ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తొమ్మిదేళ్ల తర్వాత పవన్, […]

ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!

టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజ‌ట‌ల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కావ‌ల‌సిన ఈ వెబ్ సిరీస్ అనేక కార‌ణాల వ‌ల‌న వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా మే […]

సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేసిన నటి..!

ఇటు తెలుగుతో పాటు త‌మిళ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు జీకే విష్ణు. విజ‌య్ న‌టించిన మెర్స‌ల్, బిగిల్ సినిమాలకు సినిమాటోగ్ర‌ఫీ అందించి్న విష్ణు టాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం క్రాక్‌కి కూడా వర్క్ చేశారు. క‌రోనా కారణంగా ఆయ‌న అతి కొద్దిమంది స‌న్నిహితులు, శ్రేయోబిలాషులు, బంధువుల సమ‌క్షంలో మ‌హా అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సినీ ఇండ‌స్ట్రీ నుండి కీర్తి సురేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక‌లో వ‌ర‌ల‌క్ష్మీ […]

డిమాండ్ పెరగటంతో ఓటిటిల పై టాప్ హీరోయిన్స్ కన్ను..!

కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు. కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ […]

తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]

రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, మాస్ […]