కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మ‌హేష్‌..ప్ర‌జ‌ల‌కు మ‌రో విజ్ఞ‌ప్తి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఊహించ‌ని రీతిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు కూడా క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపిన మ‌హేష్‌.. ప్ర‌జ‌ల‌కు ఓ విజ్ఞ‌ప్తి కూడా […]

బాల‌య్య డైరెక్ట‌ర్‌కి ఫిక్స్ అయిన‌ బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప త‌ర్వాత బ‌న్నీ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా కొర‌టాల ఎన్టీఆర్‌తో సినిమా ప్ర‌క‌టించాడు. దీంతో బ‌న్నీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడు అన్న‌ది […]

టీడీపీలో మ‌రో విషాదం..క‌రోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ వికృత రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో లక్ష‌ల మందిని బ‌లి తీసుకున్న ఈ క‌రోనా.. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గ‌త […]

ర‌ష్మీ కీల‌క నిర్ణ‌యం..ఇక ఈ యాంక‌ర‌మ్మ‌ను అక్క‌డ చూడ‌లేమ‌ట‌?

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ర‌ష్మీ. ప్ర‌స్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ షోకు రాక‌ముందు ర‌ష్మీ ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ త‌ర్వాత కూడా ఒక‌టి, రెండు చిత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ, వెండితెర‌పై స‌క్సెస్ కాలేక‌పోయింది. దర్శకనిర్మాతలు కూడా […]

ఆ టాలీవుడ్ హీరోకు అభిమాని బెదిరింపులు..ఏం జ‌రిగిందంటే?

ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ హీరోను బెదిరించారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..విశ్వక్ సేన్‌. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విశ్వ‌క్‌.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం కూడా తానే వ‌హించి మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. […]

క‌రోనా బారిన ప‌డ్డ పూజా హెగ్డే..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. అతి సూక్ష్మ‌జీవి అయిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో క‌రోనా నిండి పోయింది. ఇప్ప‌టికే హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇలా ఎంద‌రో క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగానే ఆమెనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాన‌ని..గ‌త […]

18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!

కంటిని క‌నిపించ‌కుండా వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారిని నిర్మూలించేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]

గోపీచంద్ కోసం ఆ ప‌ని చేస్తున్న రానా..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది ద‌ర్వ‌క‌త్వంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్​ నుంచి ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. […]

రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!

తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]