అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గౌరవం సినిమాలో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ వచ్చిన శిరీష్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేయగా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయన తన 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్ […]
Category: Latest News
ఇండస్ట్రీలో మరో విషాయం..కరోనాతో ప్రముఖ నటుడు మృతి!
కంటికి కనిపించని కరోనా వైరస్.. సామాన్యులనే కాదు సెలబ్రెటీలను సైతం ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలను నింపున కరోనా.. తాజాగా మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఈయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. […]
ఈసారి సూపర్ హీరో కథతో వస్తున్న ప్రశాంత్ వర్మ!
అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి.. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయన తన నాల్గొవ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం హను-మాన్. `ఈ సారి నాకు ఇష్టమైన జోనర్తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి […]
రహస్య ప్రాంతంలో ఆనందయ్య..సోమవారం రానున్న నివేదిక!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో.. జనాలు ఆ మందు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనందయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మళ్లీ నేటి తెల్లవారుజామున […]
అప్పటికి షిఫ్ట్ అయిన `అఖండ` ఫస్ట్ సింగిల్?!
నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వర్గీయ నందమూరి […]
నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జరిగిందంటే?
వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే హీరో శర్వానంద్.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శర్వానంద్ చివరి చిత్రం శ్రీకారం. బి. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో శర్వానంద్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం […]
ఆనందయ్య మందుపై రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా […]
వాడుకుని వదిలేశాడు..మాజీ మంత్రిపై నటి ఫిర్యాదు!
సినీ తారలకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉండటం, పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వదిలేశాడు అంటూ ఓ సినీ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్ధమాన నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణికందన్కు, తనకు ఐదేళ్ల పరిచయం […]
రెమ్యునరేషన్ను తగ్గించుకున్న కాజల్..కారణం తెలిస్తే షాకే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2004లో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజల్.. ఇంకా తన హవాను కొనసాగించాలని చూస్తోందట. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ తగ్గించుకుని.. ప్రొడ్యూసర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిని కాజల్.. మళ్లీ ఆన్స్క్రీన్పై బిజీ […]









