కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్స్ను కూడా అంగీకరించిన శ్రుతిహాసన్.. త్వరలోనే తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతినే తెలిపింది. సోషల్ […]
Category: Latest News
వామ్మో.. `ఆర్ఆర్ఆర్`లో ఆ ఒక్క పాటకే నెల రోజులా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే […]
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]
తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్?
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కిస్తున్న చిత్రం పెళ్లి సందD 2. శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వస్తోంది. ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి పలు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ […]
ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?
ఇప్పుడున్న కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో అందరి చూపు ఆనందయ్య మందుపైనే ఉంది. ఈ మందు వార్తల్లోకి ఎక్కినప్పటి నుంచి అనేక రకాలుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో దీన్ని అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం అన్నట్టు సృష్టించారు. అయితే విపరీతంగా జనాలు రావడంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్రభత్వం. ఇక అప్పటి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ టీమ్ను కూడా పంపింది. ఇప్పటికే ఆయుష్ అధికారులు కూడా […]
2డీజీ డ్రగ్ ధర ఖరారు..!
కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ […]
ఐశ్వర్య రాయ్లా ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..?
ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. జీవిత కాలంలో మనలా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురినైనా కలుస్తాం అని చెబుతుంటారు. కొంతమంది ప్రముఖులను పోలిన వారిని కూడా మనం చూస్తుంటాం. ఆ మధ్య విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అందానికి ఎవరెస్టు గా చెప్పుకునే ఐశ్వర్యారాయ్ లాగా ఉన్న ఒక హీరోయిన్ ఫోటోలు […]
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు..?
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్రగ్స్ విషయం పై ఎన్సీబీ విచారణ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసు విషయంలో సుశాంత్ […]









