వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!

తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు. కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన […]

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు నూతనంగా వైవిధ్యమయిన చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ..’ అనే థ్రిల్లర్ చిత్రం ఇంకా ‘ కల్కి ‘ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి చిత్రంతో సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారిగా జాంబీ జోనర్ ను తీసుకొచ్చి అందరిని […]

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం…?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులంద‌రు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులంద‌రికి ఇప్పుడు కొంత స‌మ‌యం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజ‌న్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజ‌న్ తన వాట్సాప్ నెంబ‌ర్ అడిగాడు. దానితో నెటిజ‌న్ […]

Sonu Sood

సోనుసూద్ కి నోటీసులు..?

ప్రస్తుతం నడుస్తున్న కరోనా విపత్తు సమయంలో ప్రజలకు అండగా పలువురు సెలెబ్రిటీలు చేస్తున్న సహాయ కార్యక్రమాల పై ముంబై హైకోర్టు విచారణ చెప్పట్టాలని ఆదేశించింది. కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ తారలు వంటి వారు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందే. దీని పై ముంబై హైకోర్టు వారికీ అసలు ఈ కోవిడ్ డ్రగ్స్ ఎక్కడి నుండి లభిస్తున్నాయంటూ వారిని ప్రశ్నించింది. వారికీ కోవిడ్ డ్రగ్స్ ఎలా లభిస్తున్నాయో వెంటనే వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని […]

`బింబిసార`గా వ‌స్తున్న కళ్యాణ్ రామ్..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్టే చూడ‌ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. చివ‌రిగా ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న త‌న 18వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంతో వశిష్ట్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి..వైర‌ల్‌గా మారిన‌ చిరు ట్వీట్!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు జ‌యంతి నేడు. ఈయ‌న ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకతలు, కాకమ్మ కథలు, కాలక్షేపం కథలు ఇలా అన్నీ చేసిన ఎన్టీఆర్‌.. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని, తిరుగులేని నెంబర్ వన్ హీరోగా అభిమానుల గుండెల్లో సుస్థిర‌ స్థానం సంపాదించుకున్నారు. వెండితెర‌పైనే కాకుండా.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసి చరిత్రలో మిగిలిన యుగపురుషుడీయ‌న‌. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను మెగాస్టార్ […]

ఆనంద‌య్య మందుపై బాల‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ అల్లక‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు మ‌ళ్లీ ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందుపై అందరి చూపు ప‌డింది. ఆనంద‌య్య మందు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని […]