వైరల్ అవుతున్న దీప్తి ఎమోషనల్ వీడియో..!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత మూవీ కవర్ సాంగ్స్ కి డాన్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత దీప్తి బిగ్ బాస్ సెకండ్ సీజన్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు పొందింది. దీప్తి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా […]

లూసిఫర్ రీమేక్ టైటిల్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రానుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద […]

బీసీసీఐ కీలక నిర్ణయం..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. గత సీజన్ మ్యాచ్ లను నిర్వహించిన స్టేడియంలలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్ లు జరగనున్నాయి. మిగతా టోర్నీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది ఇలా అందరినీ బయోబబుల్ […]

పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు..!

చమురు కంపెనీలు వాహనదారులకు మరోసారి షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెంచిన ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా పెట్రోల్‌ పై 28 పైసలు, డీజిల్‌ పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెంచిన ధరలతో […]

‘గుట్టు చప్పుడు’ ఫ్రిస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

న‌టుడు బ్ర‌హ్మాజీకి ఇండ‌స్ట్రీలో ఉన్న గుర్తంపు అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు సంజయ్‌ రావ్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఓ పిట్ట క‌థ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు. గుట్టు చప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మణీంద్రన్‌ని అనే కొత్త వ్య‌క్తిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు సంజయ్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ని సంతోషం స్టూడియోలో విడుద‌ల చేశారు. […]

5 మిలియన్ ఖాతాలో యంగ్ టైగర్ ..?

నంద‌మూరి మనవుడిగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా కూడా త‌న అభినయం, డ్యాన్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్లో త‌న‌కంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసి తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించి అల‌రించ‌నున్నాడు. రీసెంట్‌ గా ఎన్టీఆర్‌ కు సంబంధించిన మూవీ […]

ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే […]

వెబ్‌సైట్ ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లు అందచేస్తున్న సోను..!

భారత్‌లో రెండో దశలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తూ ప్రజలందరినీ అతలాకుతలం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఎల్లప్పుడూ ప్ర‌జ‌ల‌కు తనకు తోచిన సహాయం అందించే సోనూసూద్ ఇప్పుడు తాజాగా ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను కూడా నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. ఎవరికైనా ఆక్సిజన్‌ కావాలంటే చాలు, దేశంలో […]

సన్నీలియోన్ ఇంటి పక్కన డ్యూప్లెక్స్‌ను కొన్న అమితాబ్‌!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ఇప్ప‌టికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మ‌రో ఖ‌రీదైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో 6 కార్ల‌ను పార్కింగ్ చేసే అవ‌కాశం లభిస్తుంది. […]