లైగ‌ర్ బ్యూటీ బికినీ అందాలు చూడతరమా…!

టీన్​ డ్రామా స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​ 2 ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్​ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్​ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్​ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్​ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. […]

దసరా రేసు నుండి `ఎఫ్‌3` ఔట్‌..రీజ‌న్ ఏంటంటే?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో న‌టించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

నానిపై మ‌హేష్ ప్ర‌శంస‌లు..కార‌ణం అదే!

న్యాచుర‌ల్ స్టార్ నానిపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ‌హేష్ నానిని ప్ర‌శంసించేందుకు కార‌ణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అక్క‌డికే వ‌స్తున్నా..క‌రోనా రోగుల కోసం త‌మ ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్‌ అంట్‌ టీమ్‌ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్ చేశారు. […]

పార్క్‌లో `వ‌కీల్ సాబ్‌` భామ ప‌రువాలు..చూస్తే ఫిదా కావాల్సిందే!

అన‌న్య నాగ‌ళ్ల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మ‌ధ్య ఆహాలో విడుద‌లైన ప్లే బ్యాక్ చిత్రంలోనూ అన‌న్య అద‌ర‌గొట్టింది. అయితే అన్ స్క్రీన్ పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన అన‌న్య‌.. అఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ రేపుతోంది. సోష‌ల్ మీడియా ద్వారా హాట్ హాట్ […]

అర్జున్ రెడ్డిలా ఉన్న పవన్ అన్‌సీన్‌ పిక్..నెట్టింట వైర‌ల్‌!

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. అతి త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకోవ‌డంతో పాటు ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు కూడా ఎదిగాడు. రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం ఓ వైపు వ‌రుస సినిమాలు చేస్తేనే.. మ‌రోవైపు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ ఓల్డ్ పిక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. 90స్ అర్జున్ […]

ఫ్యామిలీ మ్యాన్‌-3..లైన్‌లోకి విజ‌య్ సేతుప‌తి?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌ల‌లో ది ఫ్యామిలీ మ్యాన్ -1 ఒక‌టి. దీనికి కొనసాగింపుగా ఇటీవ‌ల వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన ఈ సిరీస్ లో మ‌నోజ్ బాజ్‌పాయ్‌తో పాటు కీల‌క పాత్ర పోషించిన అక్కినేని వారి కోడ‌లు స‌మంత అద‌ర‌గొట్టేసింది. ఇక‌ ఫ్యామిలీ మ్యాన్‌-3 ఉంటుందని ఈ వెబ్‌ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్‌-డీకే స్పష్టం […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ రోల్‌పై అదిరిపోయే అప్డేట్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రోల్‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా జోరు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే […]

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ రికార్డ్‌..ఆ ఒక్క లుక్కుతో 20 ల‌క్ష‌లు!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే […]