విజ‌య్ సినిమా సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌..?!

ఎఆర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కిన చిత్రం తుపాకీ. ఇందులో విజ‌య్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ న‌టించింది. ఈ చిత్రం అటు త‌మిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో ప‌డ్డాడు ముర‌గదాస్‌. అయితే ఈ సినిమాలో హీరో విజ‌య్ కాద‌ట‌. తొలుత విజ‌య్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా […]

`పుష్ప`పై న్యూ అప్డేట్‌..విడుద‌ల అప్పుడేన‌ట‌?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫాహద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప విడుద‌ల‌పై ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. పుష్ప మొద‌టి భాగాన్ని […]

ఛార్మీ అలా ఉండిపోవడానికి కారణం ఎవరంటే ..?

టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ పెళ్లి విషయంపై రోజుకో రూమ‌ర్ పుట్టుకొస్తూనే ఉంటోంది. ఆమె ఒక‌ప్పుడు మ్యూజిక్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తో ల‌వ్‌లో ఉందని రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీని త‌ర్వాత టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండ‌టం చూసి వీరిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారంటూ ప్ర‌తి రోజూ రూమ‌ర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సమీప బంధువు అయిన వ్య‌క్తిని మ్యారేజ్ […]

జూలై 1 నుంచి విద్య సంస్థలు ప్రారంభం…!

ప్ర‌స్తతం తెలంగాణ‌లో ఉన్న లాక్‌డౌన్ నిబంధ‌లు రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ ఈరోజు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేసింది. కేబినెట్‌కు హాజ‌రైన వారిటో ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి సమ్మ‌తి ఇవ్వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. కాగా ఇప్పుడు రాష్ట్రంలో సెకండ్‌వేవ్ కంట్రోల్‌కు వ‌చ్చింద‌ని అధికారులు చెప్ప‌డంతో నైట్ క‌ర్ఫ్యూ కూడా అవ‌స‌రం లేద‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. దీంతో రాష్ట్రంలో ఇక‌పై అన్ని కార్య‌క‌లాపాలు య‌థావిధిగా న‌డిచే అవ‌కాశం […]

శేఖర్ కు ధనుష్ అభినందనలు..?

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల జోరు న‌డుస్తోంది. ఇదే బాట‌లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విభిన్న కథలతో రావ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న క్లాస్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కాగా ఈ మూవీకి ఇద్దరు జాతీయ అవార్డులు తీసుకున్న న‌టులు వర్క్ చేస్తుండడం విశేషం. ఇక నిన్న దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ మూవీ లాంచ్‌ను […]

బ్రేకింగ్ : తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనాను దృష్టిలో పెట్టుకుని క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి ఓటేసిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌న తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువుగా […]

‘పుష్ప’ టైటిల్ చేంజ్ అవుతుందా..?

ఒక సినిమా విష‌యంలో ఎన్నో ర‌కాల సెంటిమెంట్ల‌ను హీరోలు ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ త‌న సినిమా విష‌యంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప మూవీ విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీని రెండు రెండు భాగాలు తీస్తున్న‌సుకుమార్ రెండు టైటిల్స్ తో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను పెట్టాల‌ని చూస్తున్నాడంట సుకుమార్. ఇక రెండో విషయం ఏంటంటే […]

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల […]

బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో ఎడ్యుకేష‌న్‌పై ఎన్నోఅనుమానాలు నెల‌కొన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి క్లారిటీ ఇస్తోంది. ప్ర‌భుత్వం. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్‌ కొద్ది స‌మ‌యం క్రితం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆగస్టు నెంల 19 నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయ‌న వెల్లడించారు. కాగా జూలై 25 వరకు […]