‘మా’ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోతున్న‌ మంచు వారి అబ్బాయి?!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నిజ‌మైన ఎన్నికల‌కంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే మా ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప్ర‌కాశ్‌రాజ్ బ‌రిలోకి దిగ‌బోతుండ‌గా.. తాజా స‌మాచారం ప్ర‌కారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే […]

`అఖండ` విడుద‌ల‌పై న్యూ అప్డేట్‌..ప్లాన్ మార్చిన మేక‌ర్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో షూటింగ్ ఆగిపోయింది. విడుద‌ల‌కు కూడా బ్రేక్ ప‌డింది. దాంతో ఈ చిత్రం […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ జబర్దస్త్ వర్ష..డేట్ ఫిక్స్‌!?

ప‌లు సీరియ‌ల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న న‌టి వ‌ర్ష‌.. పాపుల‌ర్ కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సెగ‌లు రేపుతోంది. ఇదిలా ఉంటే.. వ‌ర్ష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా వ‌ర్ష‌ తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలే ఈ ప్ర‌చారానికి కార‌ణం. జూలై 4వ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా […]

మొటిమలు రాకుండా అలా చేస్తుంద‌ట‌..త‌మ‌న్నా షాకింగ్ బ్యూటీ టిప్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి ప‌దిహేను సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గానే దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ గ్లామర్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా..ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను […]

ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైన గోపీచంద్‌-నయన్‌ సినిమా!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, లేడీసూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్‌. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమా 2017లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. ఇక అప్ప‌టి నుంచి విడుద‌ల అప్పుడు, ఇప్పుడు అంటున్నారు.. కానీ, […]

NTR#31 సినిమాలో నిధి..?

జూనియ‌ర్ ఎన్టీఆర్.. సినీ ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. తాత‌కు త‌గిన మ‌న‌వ‌డిగా..త‌న న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. త‌న సొంత ట్యాలాంట్ న‌మ్ముకొని ఎదిగాడు. సినీ ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైలాగ్‌ల‌కు కుర్ర‌కారు ప‌డిపోతారు. డ్యాన్స్‌కైతే ఓ ర‌క‌మైన అభిమాలు ఉన్నారు. జై ల‌వ కుశ సినిమాలో త‌న న‌ట‌న‌కు అయితే సినీ విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంసలు కురిపించారు. […]

షూటింగ్ పూర్తి చేసుకున్న మ్యాస్ట్రో.. ?

నితిన్‌, న‌భాన‌టేష్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో చాలా సినిమాలు పెండింగ్‌లో ప‌డ్డాయి. దాదాపు సినిమా రంగం అంతా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే మ‌ధ్య‌లో ఆగిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమాలు ఎక్కువ రోజుల రిలీజ్ చేయ‌కుండా ఉంచ‌లేము కాబ‌ట్టి.. కొన్ని సినిమాల్లో ఓటీటీల్లో […]

కార్తికేయ న్యూ మూవీ అప్డేట్.!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో కార్తికేయ‌. త‌రువాత కొన్ని సినిమాలు వ‌చ్చినా.. ఆ సినిమా అందించిన హిట్‌ను అందించ‌లేదు. 90 ఎంఎల్ సినిమాతో కొత్తగా ట్రై చేసినా.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో నెగెటివ్ రోల్ లో న‌టించినా కార్తికేయ చ‌క్క‌గా ఒదిగిపోయారు. అయితే మెగా స్టార్ అభిమానిని అని చెప్పుకునే కార్తికేయ ఇప్పుడు మెగాస్టార్ సినిమా పేరుతోనే కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమాకు రాజ విక్ర‌మార్క పేరు క‌న్ఫార్మ్ […]

ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!

ఫాదర్స్ డే సందర్భంగా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ తండ్రిపై ఉన్న ప్రేమ‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో సామ‌న్యుల నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులూ ఉన్నారు. ఈరోజు సోష‌ల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించిన‌వే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మ‌ధ్య మ‌హేష్ బాబు పోస్టు కొంత వైర‌ల్‌గా మారింది. తండ్రి కృష్ణ‌, త‌నూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాద‌ర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో, […]