ప్లాన్ మార్చుకున్న ప‌వ‌న్..వెన‌క్కి త‌గ్గిన డైరెక్ట‌ర్ క్రిష్‌!

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అయ్య‌ప్ప‌నుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంత‌లో క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ్డాయి. అయితే వాస్త‌వానికి ఈ రెండు చిత్రాల్లో మొద‌ట […]

ధునుష్ కోసం బ‌రిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌మిటైన ద‌ర్శ‌కుల్లో మిత్ర‌న్ జ‌వ‌హార్ ఒక‌రు. ధనుష్ 44వ చిత్రంలో ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతోంద‌. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బ‌రిలోకి దిగుతున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ చిత్రంలో హ‌న్సిక‌, ప్రియా భ‌వాని శంక‌ర్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి […]

లేటు వ‌య‌సులో మంచు ల‌క్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట ప‌లు ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన మంచు ల‌క్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే త‌న‌లోని విల‌నిజం చూపించి ఉత్త‌మ విల‌న్‌గా అవార్డును అందుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. మంచి ల‌క్ష్మికి భారీ హిట్టు మాత్రం ప‌డ‌లేదు. కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి.. మంచి గుర్తింపు […]

‘మా’ ఎన్నికలు.. బ‌రిలోకి సోనూసూద్?

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథ‌ప్యంలోనే ఒక్కొక్క‌రిగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం మా ఎన్నిక‌ల రేసులో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ మ‌రియు సీవీఎల్ నరసింహ రావు ఉండ‌గా.. ఇప్పుడు న‌టుడు సోనూసూద్‌ పేరు తెర‌పైకి వ‌చ్చింది. క‌రోనా […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం […]

నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి […]

తెలంగాణ వెబ్‌సైట్లు 2 రోజులు బంద్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు, వెబ్‌సైట్స్ అన్ని కూడా రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. గవర్నమెంట్ టు సిటిజెన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేవలు జులై 9 రాత్రి 9 గంటల సమయం నుంచి జులై 11 రాత్రి 9 గంటల సమయం వరకు నిలిచిపోనున్నాయని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. అయితే వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను పర్యవేక్షిస్తూ.. అవసరమైన సౌకర్యాలు అందించే స్టేట్‌ డేటా సెంటర్‌ లో అడ్వాన్స్డ్ యూపీఎస్‌(అన్‌ ఇంటరప్టబుల్‌ పవర్‌ […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]