బాలీవుడ్ లో ఖాన్ లలో ఒకరైన సల్మాన్ఖాన్ పై చండీగఢ్ లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. సళ్లు భాయ్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు చెందిన మొత్తం 7 మందిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఈ ఫిరాదుపై జూలై 13లోపు వారు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా […]
Category: Latest News
విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!
షార్ట్ ఫిల్మ్స్తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్ డౌన్ సమయంలో కూడా తన స్నేహితురాలు, […]
న్యూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ..?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా […]
టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!
శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 […]
టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్ఎస్ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]
నెట్ఫ్లిక్స్ లో `నవరస`.. ఇంట్రస్టింగ్గా టీజర్!
ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో తెరకెక్కిన తాజా వెబ్సిరీస్ నవరస. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్లో సూర్య, సిద్ధార్థ్, […]
పెళ్లి విషయంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కారణం అదేనట?
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసిన తాప్సీ సరైన సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్కు మకాం మార్చేసి అక్కడ స్టార్ట్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందనే […]
ఒకే ఫ్రేమ్లో శర్వా-సిద్ధార్థ్..అదిరిన `మహాసముద్రం` న్యూ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. వైజాగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె మళ్లీ స్టార్ట్ […]
హరితేజ కూతురు ఎంత క్యూట్గా ఉందో చూశారా..పిక్స్ వైరల్!
సీరియల్ నటిగా, టీవీ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత హరితేజ అనేక చిత్రాల్లో మంచి మంచి పాత్రలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ అమ్మడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్రావు అని […]









