దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

`అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందం, అభినయం, త‌న‌దైన న‌ట‌నతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంది. ప్ర‌స్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఇటీవ‌ల త‌న […]

ప్రియ‌మ‌ణి అది పెద్ద కోరిక అదేన‌ట‌..మ‌రి నెర‌వేరేనా?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి య‌మా జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇక ఇటీవ‌ల‌ ప్రియ‌మ‌ణి న‌టించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]

`మా` ఎన్నిక‌లు..బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష ప‌దివిని ద‌క్కించుకునేందుకు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ‌, మ‌రియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్‌ నరసింహారావు పోటా పోటీ ప‌డుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నిక‌ల‌కు.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశారు అభ్య‌ర్థులు. అయితే మ‌రోవైపు సినీ పెద్ద‌లు మాత్రం ఎన్నిక‌లు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]

ప్రపంచంలోనే అత్యంత పురాతన హిందూ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..?

ఆ గుడికి 600 ఏళ్ల చరిత్ర. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయమది. ఆ ఆలయాన్ని చూసినట్లయితే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు నిదర్శనాలుగా నిలుస్తోంది. భారత సంస్కృతికి చెందిన ఈ ఆలయం ఇండియాకు వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఏంటి.. ఎక్కడుంది.. దాని విశిష్టతేమిటని తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. కంబోడియా దేశంలోని ఆంగ్‌కోర్ వాట్‌లో శ్రీ మహా విష్ణు దేవాలయం ఉంది. ఇది ప్రపంచంలోని […]

కరోనా భారీన పడ్డ యువ వికెట్‌ కీపర్‌..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది. […]

శాకుంత‌లం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?

ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆద‌ర‌ణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా మాత్రం తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోకి చాలా మంది బాల న‌టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తున్న […]

కొత్త అవ‌తారం ఎత్తిన తాప్సీ..!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ‌.. కొన్నాళ్ల‌కే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ‌.. నిర్మాత‌గా మారింది. అవుట్‌సైడర్‌ ఫిలింస్‌ పేరుతో […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!

అమ‌లా పాల్‌, రాహుల్ విజయ్ ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడ‌మైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. ఈ సిరీస్ లో అమ‌లా పాల్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజ‌య్ డెలివరీ బాయ్ గా క‌నిపించ‌నున్నారు. ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]

టెన్నిస్ స్టార్ తో హాట్ బ్యూటీ అందాలు,,, ఫోటోలు వైరల్..!

బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మ గురించి ప్రత్యేకంగా చప్పాల్సిన అవసరం లేదు. కిమ్ శర్మ తెలుగులోనూ ఖడ్గం, మగధీర సినిమాల్లో నటించిన పాటలు సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం హాట్ బ్యూటీ కిమ్ శర్మ ప్రేమ మాటర్ హాట్ టాపిక్ అయ్యేంది. కిమ్ శర్మ, ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రసారం అవుతుండగా. తాజాగా వీరు గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]