మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్‌..ఆ యంగ్ హీరో అలా..?

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన త‌ర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మ‌రింత హుషారుగా క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ల‌కు, బీచ్‌ల‌కు తిరుగుతూ.. మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వ‌రుస సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వ‌చ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా […]

‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక

16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ […]

తెలంగాణ పాలిటిక్స్.. బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్

– రేవంత్ రాగం పాడుతున్న ఇతర పార్టీలు.. ఉత్సాహంలో కాంగ్రెస్ ..మేల్కొన్న కేసీఆర్..బేజారవుతున్న బీజేపీ..టీడీపీ మామూలే. రేవంత్ రెడ్డి.. ఓ ఫైర్ బ్రాండ్.. అతని మాటే ఓ సంచలనం.. అతని దుందుడుకు స్వభావమే అతని బలం.. ఏ పార్టీలో ఉన్నా సరే.. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రేవంత్ ఈజ్ రేవంత్ అని విశ్లేషకులు చెప్పే మాటలు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన […]

10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో విజయ్…?

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. హై ఎనెర్జిటిక్ మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ‘గీతగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మన ‘రౌడీ బాయ్’ తాజాగా మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. అతి […]

“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి […]

నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?

కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]

వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

ఉపాసనకి చరణ్ స్పెషల్ విషెష్…!

మెగా వారుసుడిగా తెలుగు తెరకు పరిచయమై అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. తాను అపోలో ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ రెడ్డి గారాల మనువరాలు ఉపాసనను పెళ్లాడాడు. ఈ రోజు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో […]