ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]
Category: Latest News
రష్మికను లైన్లో పెట్టిన `జాతిరత్నాలు` డైరెక్టర్?!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మరో సినిమాకు ఒకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. జాతిరత్నాలు సినిమాతో ఫామ్లోకి వచ్చిన కేవీ అనుదీప్ తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయన్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియర్ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పీ […]
అశ్లీలం కూడా ఓ కళే… దుమారం రేపిన హాట్ హీరోయిన్ ?
ప్రస్తుతం బాలీవుడ్ను రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్రముఖ నటి శిల్పా శెట్టికి భర్తగా ఉన్న రాజ్ కుంద్రా ఇప్పటి వరకు ఏవేవో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాడని అందరూ అనుకున్నారు. అయితే రాజ్ కుంద్రాలో ఇలాంటి చీకటి కోణాలు ఉన్నాయన్న సందేహాలు ఎవ్వరికి లేవు. అయితే కొద్ది రోజులుగా ఆయన పోర్న్ వీడియోలు తీసి యాప్ల లో అప్డేట్ చేస్తున్నాడన్న సమాచారం మేరకు ముంబై పోలీసులు చేసిన దాడుల్లో ఈ […]
భీమ్లా నాయక్తో జతకట్టబోతున్న నిత్యా మీనన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే […]
ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇటలీ బ్యాక్డ్రాప్లో సాగే వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ను షేర్ చేసింది […]
‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనట?!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠగా మారుతుంది. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే గురువారం కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్లైన్ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న […]
భర్త కారణంగా డైలమాలో పడ్డ శిల్పాశెట్టి కెరీర్?!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది. ఇక మరోవైపు భర్త కారణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైలమాలో పడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా ఇటీవలె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా […]
ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్రభాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ లెవల్లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ […]
నటుడు పోసాని ఇంట కలకలం రేపిన కరోనా!
సినీ ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడి నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కొందరైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇంట కరోనా కలకలం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇక […]









