బుల్లితెర అందాల యాంకర్స్లో ఒకరైన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది. అలాగే లాక్డౌన్లో వీధి కుక్కల ఆకలి తీర్చి అందరి మెప్పు పొందిన రష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను […]
Category: Latest News
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో సుమంత్!
అక్కినేని నాగేశ్వరరావు మనవుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జరగబోతోందని ఓ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై సుమంత తాజాగా స్పందిస్తూ.. అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రూపంలో సుమంత్ […]
ఎన్టీఆర్ షోలో చరణ్ ఎంత గెలిచాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ రామ్ చరణ్ వచ్చినట్టు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని.. ఆగస్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు […]
థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’
సూపర్ హిట్ ఫిల్మ్ ‘హుషారు’ యూత్కు ఎంతో నచ్చిన సినిమా. ఇందులో నటించిన దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. ఈ చిత్ర ట్రైలర్ను యంగ్ హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ దినేష్ తేజ్, తాను ‘హుషారు’ మూవీ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్సని, దినేష్ గ్రేట్ పర్మార్మర్ అని టాలెటెండ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్లో సినిమా చూసిన […]
త్వరలో బుల్లితెరపై వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కోలీవుడ్లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దానిని తప్పకుండా చూడాల్సిందే అనేంతాల సినీ అభిమానుల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇక ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన విజయ్ సేతుపతి త్వరలో బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. సన్ టీవీలో వచ్చే నెల 7 నుంచి వీకెండ్స్లో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ కుకరీ ప్రోగ్రాంకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని […]
నాని ఖాతాలో మరో రికార్డ్….!
టాలీవుడ్ లో నానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు కుర్రకారును, ఇటు పడుచు అమ్మాయిలను నాని వలలో వేసుకున్నాడనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేస్తూ కుటుంబ కథా చిత్ర హీరోయి అయ్యాడు నాని. రాజమౌళితో ఈగ సినిమా తీసినప్పటి నుంచి నాని కెరీర్ ఊపందుకుందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి తన సినిమాలతో రకరకాల రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. తాజాగా నేచురల్ స్టార్ […]
సీనియర్ హీరోకి తీవ్ర గాయాలు..!
ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. గత కొద్ది రోజుల ముందే కత్తి మహేష్ కి ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. తాజాగా సీనియర్ నటుడు కార్తీక్ కు కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ సీనియర్ నటుడు అయిన కార్తీక్ రోజూ లాగే వ్యాయామం చేస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన కింద పడిపోయాడు. […]
ఆస్పత్రిలో చేరిన అండర్ వరల్డ్ డాన్.. ఎందుకంటే..?
రాజేంద్ర సదాశివ్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ ప్రజెంట్ జైలులో ఉన్న సంగతి అందరికీ విదితమే. ముంబైలో జరిగిన క్రైమ్స్ కొన్నిటికి సూత్రధారి చోటా రాజన్ కాగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆధారాలతో కోర్టుకు అప్పజెప్పగా జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కటకటాల్లో ఉన్నాడు. ఇక గ్యాంగ్ స్టర్గా చోటా రాజన్ ముంబై అండర్ వరల్డ్ను సినిమాల్లో మాదరిగానే ఏలాడని చెప్పొచ్చు. జైలులో ఉంటున్న చోటా రాజాన్ తాజాగా అస్వస్థతకు గురయ్యాడు. […]
పవన్ ఫ్యాన్స్కు బిగ్ షాక్..బుల్లితెరపై బోల్తా పడిన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]









