మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ […]

మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ చిరు..నెట్టింట పోస్ట్ వైర‌ల్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]

ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ రంగ‌మ్మ‌త్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్ర‌లు పోషిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్‌గా మారేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్‌.. తాజాగా ఓ స‌రికొత్త క‌థ రెడీ చేశాడు. […]

“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఇక్క‌డే ఊహించ‌ని ట్విస్ట్ ప్లాన్ చేశాడ‌ట స‌క్కూ. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]

సుమంత్ ‘మ‌ళ్లీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుదల..!

‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మ‌ళ్లీ మొద‌లైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా […]

న‌టుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

ప్ర‌ముక ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియ‌ని వారుండ‌రు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. న‌టుడిగా మారి మొద‌టిసారి వెండితెర‌పై అల‌రించ‌బోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తుండ‌గా..శ్రీలీలా హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫ‌స్ట్ లుక్‌ ప్రోమోను […]

‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!

యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ధీరేంద్ర […]

ఏపీలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వ‌గా … ప్ర‌స్తుతం 40 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో క‌రోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు. దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా […]