ప్ర‌భాస్ `స‌లార్‌`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మ‌సాలా ఐటెం […]

ఇంట్ర‌స్టింగ్‌గా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్‌!

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోని.. తాజా చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్‌. సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బస్తీలో పిల్లలకు […]

జంతువులే సినిమాలను హిట్ చేశాయా..

మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి.. […]

లక్కీ కౌశిక్.. కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ నేతలు గప్ చుప్..!

కౌశిక్ రెడ్డి నిజంగా లక్కీ ఫెలో అనే చెప్పాలి. లేకపోతే కారు పార్టీలో చేరి ఇంకా పట్టుమని  15 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశాడు.  కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్  పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది అని అధినేత కేసీఆర్ చెప్పినట్లుగానే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. దీంతో టీఆర్ఎస్ నాయకులే విస్తుపోతున్నారు.  అలా వచ్చి. .ఇలా పోస్టు కొట్టేశాడని సీనియర్ నాయకులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంకొందరు ఇదేం నిర్ణయమని.. కక్కాలేక.. మింగలేక ఊరికే ఉండిపోయారు. […]

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగి వచ్చిన వేళ..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా సక్సెస్ ను అందుకుంది అంటే, ఆ సినిమాను ఇతర భాషల్లో అనువదించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాలు రీమేక్ చేయబడుతున్నాయి.ఇకపోతే ఒక క్రియేటివ్ డైరెక్టర్ మాత్రం కొత్తగా ఆలోచించి మన నేటివిటీకి సరి కొత్తగా అందరికీ అర్థమయ్యే విధంగా , ఒక హాలీవుడ్ చిత్రాన్ని […]

పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]

ఈరోజు జరగబోయే ఇండియా ఒలంపిక్ క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాలు..

ఈరోజు 20 20 టోక్యో ఒలంపిక్స్ లో జరగబోయే భారత దేశ షెడ్యూల్ ని ఫలితాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత దేశం లో టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించిన తొమ్మిదవ రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు పదవరోజు జరగబోయే క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాల గురించి తెలుసుకుందాం.. ఇక ఇప్పటికే మహిళల హాకీ విభాగంలో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును 1- 0 పాయింట్ తేడాతో ఓడించి, సగౌరవంగా […]

టోక్యో ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు..

టోక్యోలో 2020 ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే .నిన్న, నేడు భారతదేశంలో ఎంతో మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అథ్లెట్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. నిన్న అనగా 20 21 ఆగస్టు 1 వ తేదీన భారతదేశానికి చెందిన పురుష విభాగంలో భారత జట్టు చరిత్ర సృష్టించగా, నేడు ఆస్ట్రేలియాపై మహిళా జట్టు కూడా గెలిచి, చరిత్ర సృష్టించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈరోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మహిళ […]

ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్

ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి […]