సూపర్ పవర్స్తో ప్రభాస్ మ్యాజిక్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా పదుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావల్ బ్యాక్ డ్రాప్ […]
Category: Latest News
సుకుమార్ చేసిన పనికి షాక్ లో గ్రామస్తులు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గుర్తింపుపొందిన సుకుమార్, ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇటీవల మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే పుష్పా సినిమా షూటింగ్ పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలోనే రెండవ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేయడానికి […]
మేనేజర్ చేతుల్లో దారుణంగా మోసపోయిన ప్రముఖ నటి?!
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా పవిత్రా లోకేశ్ను ఆమె మేనేజర్ దారుణంగా మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివారల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్కు నోటీసులు అందాయని..ఇక […]
విడాకులు తీసుకోనున్న ప్రభాస్ హీరోయిన్..
ప్రస్తుతం హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక అందరూ సతమతమవుతున్నారు. ఎందుకంటే వారి నిర్ణయాలు అలా ఉంటున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, వాళ్లు తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్య పరిచేలా చేస్తున్నాయి. ఇక ప్రభాస్ హీరోయిన్ అటువంటి సంజన కూడా ఇలాంటి షాకింగ్ విషయాన్ని తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంజన మొదటి నుంచి ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే.. 2020 వ సంవత్సరంలో డాక్టర్ […]
వామ్మో..పీవీ సింధు అన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తుందా..?!
తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. నిన్న తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తాజా విషయంతో వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా […]
ఆగస్టు మొత్తం ప్రపంచానికి ఇండియానే రారాజు..తెలుసా?
ఈ ఆగస్టు నెల మొత్తం ప్రపంచానికి ఇండియానే రారాజు. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఐక్యరాజ్యసమితి మొత్తం మీద అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. ఈ విభాగంలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు నెలకు ఒక దేశం చొప్పున ఈ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే సభ్యదేశంగా కొనసాగుతున్న ఇండియాలకు ఇప్పుడు ఆ మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను […]
బర్త్డే స్పెషల్..దేవిశ్రీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారుండరు. `దేవి` సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయ్యి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లోనూ అద్భుతమైన స్వరాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయన. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్షకులను రంజింపచేసే దేవిశ్రీ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి […]
చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న భారత్ మహిళ అథ్లెట్స్.. !
టోక్యో ఒలంపిక్స్ 20 20 లో ఈరోజు మన భారతదేశంలో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భారత దేశానికి రెండు కాంస్య పతకాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే సింధూ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మరో రెండు కాంస్య పతకాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఆదివారం నాడు పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారతదేశ పురుషుల హాకీ జట్టు నుంచి 49 […]
వైరల్ : జికా వైరస్ లక్షణాలు, జాగ్రత్తలు ఇవే..
కొద్దిరోజులుగా ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అయింది. ఇప్పుడు సరికొత్తగా మరొక ముప్పు ముంచుకొస్తోంది ప్రజలకు. అదేమిటంటే జికా వైరస్ అట. ఇది కేరళలో 60 మందికి పైగా పాకినట్లు తెలుస్తోంది.ఇక పూణే లో 50 సంవత్సరాలు గల ఒక మహిళకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా కేరళలో ఒక గర్భిణీకి సోకినట్లు గుర్తించారు. దీంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు ఆయా ప్రభుత్వ రాష్ట్రాలు. జికా వైరస్ అనేది దోమల వల్ల […]









