క్రికెట్ అంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇక శ్రీలంక క్రికెట్ జట్టు లో దిగ్గజ క్రికెటర్ అయినా మలింగ తన బౌలింగ్ తో బ్యాట్ మ్యాన్డ్లని కట్టడి చేస్తాడని చెప్పవచ్చు.. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు చెప్పేసాడు మలింగ. ఇక తను క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మలింగ క్రికెట్ ఆడకున్నా సరే.. క్రికెట్ పై ప్రేమ […]
Category: Latest News
వర్క్ అవుట్ తో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న సాయేషా.. వైరల్ గా మారిన వీడియో?
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సయేషా సైగల్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ఈమె మళ్లీ కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం సయేషా మహా బాగానే నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈమె తమిళ హీరో ఆర్య ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో నటిస్తోంది ఈ […]
కాస్టింగ్ కౌచ్ పై సంచలన వాఖ్యలు చేసిన ఇంద్రజ?
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు కాస్టింగ్ కౌచ్.ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నోరు విప్పారు. వారి జీవితంలో ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి నటి ఇంద్రజ ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక రంగంలోనే ఉంది అని తెలిపింది.అయితే ఆడ పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు […]
ప్రభాస్ నటించబోతున్న సినిమాలో.. సగం బడ్జెట్ అంతా ఆ సన్నివేశాల కోసమేనట..!
టాలీవుడ్ లో హీరో ప్రభాస్ ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు హీరో ఆ తర్వాత సాహో సినిమా తో బాలీవుడ్ లో ఆయనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇదే నేపథ్యంలో వస్తున్న చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా ఇవన్నీ పాన్ ఇండియా మూవీలే అవ్వడం విశేషం. ఇక ప్రభాస్ ప్రస్తుత చిత్రం సలార్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ […]
వైరల్: గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎమ్మెల్యేకు లేఖ..!
సాధారణంగా ఎవరైనా సరే తమ ప్రాంత ఎమ్మెల్యేలకు.. అధికారులకు.. ఉద్యోగం కావాలని , తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని లేదా రోడ్లు వేయమని లేదా ఇంకేదైనా సదుపాయాలు కల్పించాలని అభ్యర్థిస్తూ ఉత్తరాలు రాస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇక్కడ ఒక యువకుడు మాత్రం అందరికంటే కొత్తగా ఆలోచించి, తనను ఏ అమ్మాయి చూడడం లేదని.. తాగుబోతులకు, తిరుగుబోతులకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ,తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ చూసి పెట్టండి మహాప్రభో అంటూ […]
చిరంజీవిని అవమానించిన ప్రముఖ కమెడియన్.. ఎవరంటే?
టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి చిరంజీవిని ఎవరూ అంటూ అవమానించే విధంగా మాట్లాడారు ఒక కమెడియన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబు మోహన్. తెలుగు ఇండస్ట్రీలో […]
మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దగ్గుపాటి రానా.. త్వరలోనే?
కే సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం కోసం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాలో నటిస్తున్న రానా కు సంబంధించి ఎటువంటి పోస్టులు కానీ వీడియో కానీ విడుదల చేయకపోవడంతో […]
అదిరిపోయే కిక్ ఇస్తున్న..పెళ్లి సందD సినిమా టీజర్ ..?
పెళ్లి సందడి సినిమా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శ్రీకాంత్ నటించిన మూవీ అని. అయితే ఇక తన తనయుడు కూడా ఈ సినిమా టైటిల్ తోనే త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. అయితే ఈ రోజున ఆ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్ విశేషాలు ఎలా ఉన్నాయో..? ఇప్పుడు చూద్దాం. ఇక శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ […]
చంద్రబాబు ప్లాన్ – బీ?
భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య […]









