అదిరిపోయే కిక్ ఇస్తున్న..పెళ్లి సందD సినిమా టీజర్ ..?

September 14, 2021 at 5:20 pm

పెళ్లి సందడి సినిమా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శ్రీకాంత్ నటించిన మూవీ అని. అయితే ఇక తన తనయుడు కూడా ఈ సినిమా టైటిల్ తోనే త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. అయితే ఈ రోజున ఆ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్ విశేషాలు ఎలా ఉన్నాయో..? ఇప్పుడు చూద్దాం.

ఇక శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ మేక తను తీసిన మొదటి చిత్రం నిర్మల కామెంట్ సినిమా తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం తను నటిస్తున్న పెళ్లిసందD సినిమా టీజర్ విడుదల కాగా అందులో కూడా తన నటనతో అబ్బుర పరుస్తున్నారు ప్రేక్షకులని రోషన్ మేక. తన తండ్రి శ్రీకాంత్ అప్పట్లో ఆ జనరేషన్ కి తగ్గట్టుగా పెళ్లిసందడి సినిమా లో తీయగా.. ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టుగా పెళ్లిసందడి సినిమా ని తీశారని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలోని శ్రీ లీలా అని హీరోయిన్ నటిస్తోంది. ఇక ఈ టీజర్ లో ఈమె నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇక ఇందులో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లు కూడా నటిస్తున్నారు.అయితే ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానున్నట్లు సమాచారం.https://youtu.be/G_pGQhE6FHE

అదిరిపోయే కిక్ ఇస్తున్న..పెళ్లి సందD సినిమా టీజర్ ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts