‘ సలార్ ‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ పిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..

ప్రభాస్, కేజిఎఫ్ సిరీస్‌ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ ఎత్తున పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సాలిడ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సలార్ ఓటీటీ రిలీజ్ సంగతేంటి అని […]

“న్యూ బేబీ రాబోతుందోచ్”.. ఎగిరి గంత్తేసే న్యూస్ చెప్పిన కళ్యాణ్ దేవ్..!!

ఇది నిజంగా అభిమానులకి నవ్వాలో.. ఏడవాలో తెలియనటువంటి న్యూస్ . ఒకపక్క న్యూ బేబీ రాబోతుందోచ్ అని ఆనందపడాలో .. మరొక పక్క లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి ..? అని బాధ పడాలో తెలియక అల్లాడిపోతున్నారు . మొదట ఈ పేరుకి పెద్దగా పరిచయాలు లేకపోయినా.. సరే ఆ తర్వాత మాత్రం ఈ పేరుకి బాగానే పరిచయాలు ఏర్పడ్డాయి . మెగా డాటర్ శ్రీజ ను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ […]

ప్రభాస్ మోసం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే… ఏంటి బాసు ఇది..!

ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రతి సినిమాలోనూ హీరో ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం తన ప్రతి సినిమాలోనూ ఎవరో ఒక హీరోయిన్ ని మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. మిర్చి: ప్రభాస్ హీరోగా.. అనుష్క హీరోయిన్గా నటించిన ఈ మూవీలో..‌రిచా గంగోపాధ్యాయ్ […]

మూడుసార్లు ప్రభాస్ కాల్ చేసి అడుక్కున్న ..సలార్ సినిమా ని రిజెక్ట్ చేసిన హెడ్ వెయిట్ హీరోయిన్ ఈమె..అంత పొగారా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తుండటం సర్వసాధారణం . అలాగే ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరొక హీరోయిన్ కూడా చేస్తూ ఉండడం సర్వసాధారణం . జనరల్గా స్టార్ హీరోయిన్స్ పెద్ద హీరోల సినిమాలను రిజెక్ట్ చేయరు . ఆ సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని నమ్మకం వాళ్లకు ఉంటుంది. పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోతుంది . అయితే సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ […]

” నేనొక హీరోయిన్ ని.. అయినా ఎవరు నన్ను ప్రేమించడం లేదు “…. నటి షాకింగ్ కామెంట్స్…!

అనన్య పాండే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం టాలీవుడ్లోకి సైతం అరంగేట్రం చేసింది. ఇక ఈమె తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ” ఖో గయే హమ్ కహాన్ ” తో ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మునిగిపోయారు చిత్ర బృందం. […]

“ఎవ్వడు ఏం చేసిన.. మా ప్రభాస్ ని ఏం పీకలేడు”..తెలుగు హీరోని టార్గెట్ చేసిన రెబల్ ఫ్యాన్స్..!!

సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ప్రభంజనంలా మారుమ్రోగిపోతుంది . గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన ప్రభాస్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ కి.. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది . ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా అదరగొట్టేసింది . మరీ […]

బోల్తా కొట్టిన వేణు స్వామీ జాతకం..ఏకి పారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. అడ్డంగా దొరికిపోయావుగా బాసూ !!

అన్నివేళలు మన సమయాలు కాదు.. టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు వేణు స్వామి. స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి చెప్పిన జాతకం బోల్తా కొట్టడంతో రెబెల్ ఫాన్స్ ఏకిపారేస్తున్నారు. […]

కర్మ కర్మ..శుభమా అని మా ప్రభాస్ హిట్ కొడితే.. ఈ కొత్త తల నొప్పి ఏంట్రా నాయన..!

ఒకరు బాగుపడుతుంటే చూడలేక కిందకి లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే అలాంటి జనాలు కూసింత ఎక్కువగానే ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ప్రభాస్ కెరియర్ లోనే ఇలాంటి వైలెన్స్ ని ఎప్పుడు చూడలేదు అంటున్నారు రెబెల్ అభిమానులు . అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ సినిమా […]

” ప్రశాంత్ విషయంలో క్షమాపణలు కోరిన అశ్విని “… అసలేం జరిగిందంటే…!

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన అరెస్టుపై తోటి ఇంటి సభ్యులు స్పందించారు. వీరు స్పందిస్తూ పల్లవి ప్రశాంతి ది ఏమీ తప్పులేదు అంటూ క్షమించమని అడిగారు. ఇక తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని.. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ…” పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ట్రోఫీ […]