రీ రిలీజ్ కి సిద్ధమైన అదుర్స్.. అదే టార్గెట్ అంటున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా […]

రకుల్ కారు ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే…..ఎన్ని కోట్లు అంటే !

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లపాటు టెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది ఈ ఢిల్లీ భామ. సందీప్ కిషన్ హీరోగా నటించిన వేంకటాద్రి ఎక్సపీరియె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమిన రకుల్ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో ధ్రువ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, కార్తీ తో ఖాకి […]

ఫిల్మ్ ఫెస్టివల్లో అవతార్ తో పోటీపడుతున్న బలగం….!!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాలలో బలగం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం… దిల్ రాజ్ సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్స్ పై హర్షిత్ మరియు హన్షిత నిర్మించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా […]

సినిమాలకు రకుల్ ఇక గుడ్ భై చెప్పినట్టేనా..?

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ […]

చిరంజీవి కంటే ముందే సురేఖకు ఆ హీరో తో పెళ్ళి జరగాల్సిందా..? ఆపేసింది ఎవరంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పురాతన విషయాలను తవ్వి లోడి మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . అయితే గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్త కావడంతో జనాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మనకు తెలిసిందే చిరంజీవి సురేఖ ల జంట ఇండస్ట్రీలో ఉండే అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు. ఎంతో మంది […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న క్రేజీ కపుల్..ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు టపీ టపీ మంటూ విడాకులు తీసుకొని అభిమానులను తెగ ఇబ్బంది పెట్టేస్తూ బాధపెట్టేస్తున్నారు . ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో విడాకులు తీసుకొని సింగిల్గా బ్రతికేస్తున్నారు . కాగా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది మరో జంట అంటూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

రెండు రోజుల్లో రూ. 200 కోట్లు.. రికార్డ్ బ్రేక్ చేసిన జవాన్..!

బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక అయిపోయిందిలే అనుకున్న సమయంలో పఠన్ సినిమాతో షారుక్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను చిత్తు చేశాడు. ఏకంగా వెయి కోట్ల ప్రాజెక్ట్ ను ఇండస్ట్రీకి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే పఠన్ సినిమా తనకు మాత్రమే కాకుండా బాలీవుడ్ కి కూడా ప్రాణం పోసింది. ఇప్పుడు మరోసారి బాద్షా తన సత్తా చూపించాడు. ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్‌కి పరిచయం అయింది. అలాగే కోలీవుడ్ స్టార్ […]

చలిలో ఎద అందాలతో అందాల కనువిందు చేస్తున్న శ్రియా శరణ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియా 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో మరింత హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటో షూట్లకు సైతం నేటిజన్లు ఫిదా అవుతూ ఉన్నారు.. తాజా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందాలతో క్లోజప్ లో మరి తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రాలను టెంట్ చేసేలా […]

నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా […]