బిగ్ బాస్ 7 `ఉల్టా ప‌ల్టా` కాన్సెప్ట్ లీక్‌.. ఈసారి ఒక‌టి కాదు రెండు హౌస్ లు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే తెలుగులో ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 7న ప్రారంభం కాబోతోంది. గ‌త రెండు సీజ‌న్స్ ఊహించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా కొత్త‌గా ప్లాన్ చేశారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజ‌న్ 7 స్టార్ట్ కాబోతోంది. `ఎవరి ఊహకు అందని సీజన్ బిగ్‍బాస్ సీజన్ 7. […]

నాకు మెగా కాంపౌండ్ అక్కర్లేదు.. కుండబద్దలు కొట్టిన అల్లు అర్జున్..!

చిరంజీవి సినీ బ్యాగ్రౌండ్‌తో చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ హీరో అడుగుపెట్టిన వారిని మెగా కాంపౌండ్ హీరో గానే గుర్తిస్తారు. ఇలా నాగబాబు నుంచి ఇటీవల వచ్చిన వైష్ణవ తేజ్ వరకు అందరూ మెగా హీరోలు గానే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్‌గా యంగ్ హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పటికీ […]

ప‌క్క‌లోకి వ‌స్తేనే ఆఫ‌ర్ ఇస్తా అన్నారు.. కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ అను ఇమ్మాన్యుయేల్!

కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల ఉంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇంకాస్త ఎక్కువ ఉంది. ఎన్నో ఆశ‌ల‌లో రంగుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల‌ను.. అవ‌కాశాల పేరుతో లోబ‌ర్చుకుంటున్నారు. ప‌డ‌క సుఖం అందిస్తేనే ఆఫ‌ర్స్ ఇస్తామంటూ వేధిస్తున్నారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేక కొంద‌రు ఎదురిస్తుంటే.. కొంద‌రు లొంగిపోతున్నారు. ఇంకొందరు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడుస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళం విప్పుతూ పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కెరీర్ ఆరంభంలో ప‌క్క‌లోకి […]

‘బిగ్ బాస్ 7’ టెలికాస్ట్ టైమింగ్ ఫిక్స్…..!!

బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటి షో తాజాగా సీజన్ 7 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 7 లాంచింగ్ ఈవెంట్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. అలాగే ఈ సీజన్ టెలికాస్ట్ టైమింగ్స్‌ని స్టార్ మా వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు […]

రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల సినిమాల ట్రెండ్ బాగానే కొనసాగుతోంది.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన చిత్రాలను విడుదల చేస్తే పుట్టినరోజు పలు రకాల స్పెషల్ డేస్ లకు అనౌన్స్మెంట్ చేస్తూ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ వంటివి చాలానే ఉన్నాయి. పురాణాలు పీరియాడికల్ సినిమాల కోసం ఎంత ఎఫెక్ట్ నైనా […]

తారక్ కథతో రామ్ చరణ్ సినిమాపై డైరెక్ట‌ర్ బుచ్చిబాబు క్లారిటి..!!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఈ కథను ఎన్టీఆర్‌కి బుచ్చు బాబు వినిపించారని, అదే స్టోరీ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై బుచ్చిబాబు స్పందించారు. గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ […]

హారర్ థ్రిల‌ర్‌గా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ..!

నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టారు. వారిలో కేవలం బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా బింబిసారా హిట్ తో పాపులారిటీ దక్కించుకొని కళ్యాణ్ రామ్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆచితూచి సినిమాల్లో ఎంచుకుంటున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు నటిస్తున్నాడు. డెవిల్ సినిమా పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ స్పై మూవీగా రూపొందుతుంది. ఇక కళ్యాణ్ రామ్ దీని తర్వాత ఏ మూవీలో నటించబోతున్నాడు […]

హై డోస్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ వీడియోని షేర్ చేసిన దిశా పటాని..!!

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించింది.తన బోల్డ్ స్కిన్ తో కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా సోషల్ మీడియా అభిమానులకు అదిరిపోయే రేంజిలో గ్లామర్ విందు చేస్తుందని చెప్పవచ్చు దిశాపటాని.. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దిశాపటాని […]

సెప్టెంబర్ పైన ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్.. సక్సెస్ వరించేనా..?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కోసం చాలామంది ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలే కాకుండా స్టార్ హీరోయిన్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క, శృతిహాసన్, నయనతార ,సమంత వంటి వారు పలు చిత్రాలలో నటించడం చేత వీరి అభిమానులు కూడా సెప్టెంబర్ మీదే ఆశ పెట్టుకున్నారు. మరి వీరి యొక్క సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తో […]