యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాకు బెదురులంక 2012 మూవీకి ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కార్తికేయ తాజాగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి, కార్తికేయకు జంటగా నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా టైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల […]

మ‌హేష్‌బాబు అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లా… 50 ఏళ్ల వ‌య‌స్సులోనా…?

సీనియర్ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె స్పందించింది. 50 వయసులో ఉన్న తనకు మరో పెళ్ళా అంటూ ఒక్కసారిగా ఆమె షాక్ అవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించింది. 1991 లో ప్రముఖ దర్శకుడు భారతీరాజ్ దర్శకత్వం వహించిన “పుదు నెల్లు పుదు నాత్తు” […]

చీరకే అందం తెచ్చిన అమలాపాల్..ఫొటోస్ వైరల్

అమలాపాల్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ బిజీగా ఉంటుంది. వరుస హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ రోల్స్ కాకుండా మంచి క్యారెక్టర్, బలమైన కథలని ఎంచుకుంటుంది. గతంలో కంటే అమలాపాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాత్ర నచ్చిందంటే చాలు న్యూడ్ గా కనిపించేందుకు కూడా […]

అనుష్క కెరీర్ లో అలా చేసిన ఒక్కే ఒక్క సినిమా ఇదే..ఆ లక్కి హీరో ఎవరంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి . అలాంటి ఓ చెరగని స్దానాని అభిమానుల మనసుల్లో సంపాదించుకునింది. అంతేకాదు ఇప్పటికి అనుష్క సినిమాల్లో అరాకోరా నటిస్తుంది అంటే కారణం మాత్రం ఖచ్చితంగా ఆమెకున్న క్రేజ్ అనే చెప్పాలి . కాగా అలాంటి క్రేజ్ ఉన్న అనుష్క సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కానీ కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసి వరుస ప్లాప్ సినిమాలను […]

అందరి ముందు విలేఖ‌రిని చెప్పుతో కొట్టిన వాణిశ్రీ….. అసలు కారణం ఇదే….!!

ఈ మధ్యకాలంలో చాలా వరకు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ విషయంలో అలాగే ఎన్నో ఎఫైర్స్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తీరు ఇప్పటినుంచే కాదు గత కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అప్పట్లో కూడా చాలామంది వెబ్సైట్, పత్రిక వాళ్లు హీరో హీరోయిన్స్ పర్సనల్ విషయాలు గురించి బహిరంగంగానే రాసేవారట. ఇక అప్పట్లో ఉండే ఒక ప్రముఖ పత్రిక చాలామంది హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్లు రాసేవారట. […]

టాలీవుడ్‌ను నష్టాల‌తో ముంచేసిన ప‌ర‌మ వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కేవలం సగంలోసగం కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావడం లేదు. ఇక డబల్ ప్రాఫిట్స్ అందించిన మూవీస్ అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఇటీవల కాలంలో చాలా సినిమాలు భారీ స్థాయిలోనే నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేప‌ద్యంలో ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మామూలు విషయం కాదు. మినిమమ్ కంటెంట్అయినా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ వద్దకు […]

చంద్రయాన్ 3 సక్సెస్..మళ్ళీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్‌

ఆదిపురుష్ సినిమా విడుదలై ప్లాప్ టాక్ కూడా తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ సినిమాపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటించగా ఓం రావత్ దర్శకత్వం వహించారు. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? బుధవారం చంద్రయాన్ 3 విజయవంతం అయిన విషయం అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మళ్ళీ ఆదిపురుష్ […]

మ‌రోసారి బాల‌య్య హెల్ప్ తీసుకుంటున్న‌ రామ్‌.. ఒకే వేదిక‌పై బాబాయ్‌-అబ్బాయ్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మ‌ధ్య ఎంతో మంది అనుభ‌వం ఉంది. బాల‌య్య‌ను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాల‌య్య సైతం రామ్ ను త‌న సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` ద‌గ్గ‌ర‌ నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాల‌య్య న‌టించిన‌ పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం […]

హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వనిత విజయ్ కుమార్ కూతురు.. సక్సెస్ అయ్యేనా..?

సీనియర్ నటులు విజయ్ కుమార్ , మంజుల దంపతుల కుమార్తె నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మొదట ఈమె టెలివిజన్ యాక్టర్ అయిన ఆకాశ్ ను వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ […]