ఒకేరోజు ఓటిటిలోకి ఏకంగా 37 సినిమాలు.. అవేంటంటే..?

శుక్రవారం వచ్చిందంటే వీకెండ్‌డేస్ హడావిడి మొదలైపోతుంది. సినిమాలు చూడాలని అందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఇక ఈసారి థియేటర్స్ లో స్కంద, చంద్రముఖి 2, పెద్ద కాపు రానే వచ్చాయి. మరోవైపు ఓటిటిలో అయితే ఏకంగా ఒక్క రోజులోనే 37 సినిమాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్‌. సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు సిరీస్ లు ఉన్నాయి. వాటిలో ఈ వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ […]

యానిమల్ మూవీ టీజర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్ లో వైలెన్స్..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం యానిమల్ ఇందులో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇటీవల ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్లను కూడా చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రణబీర్ కపూర్ బర్తడే కావడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ […]

ఫర్ఫెక్ట్ షేపులతో.. కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందిన దిశ పటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు గ్లామర్ బ్యూటీ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఇక పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పర్ఫెక్ట్ ప్రమోటరుగా ఆడియన్స్ ముందుకు వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా బికినీలలో ఈ అమ్మడు చేసేటువంటి గ్లామర్ షో కుర్రకారులను […]

‘ జవాన్ ‘ మూవీ బంపర్ ఆఫర్.. ఆ మూడు రోజులు ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఇటీవల రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జవాన్ సినిమా విషయంలో అభిమానులకు శుభవార్త వినిపించాడు షారుక్ ఖాన్. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా పొందవచ్చని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురు, శుక్ర, శనివారం మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టారు. బుక్ మై షో, […]

నాగార్జున ‘ నా సామి రంగా ‘ లో అతడు హీరోనా..? విలనా..?

అక్కినేని నాగార్జున హీరోగా చాలాకాలం తర్వాత కొత్త సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నాడు. నా సామిరంగా అనే సినిమాలో ఈయన నటిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకుడుగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామా అని సమాచారం. 1969 – 1985 మధ్యకాలంలో జరిగే కథగా ఈ సినిమాను తరికెక్కిస్తున్నారట. నాగార్జునను ఢీకొట్టే […]

మ్యాడ్‌ సినిమా క్రేజీ అప్డేట్‌.. మూవీ చూసి నవ్వకపోతే డబ్బులు వాపస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నవీన్ కీలకపాత్రలో నటించిన మూవీ మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రామ్ నితిన్, సంతోష్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక, సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ పలువురు కీలక పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో మాడ్ మూవీ గ్యాంగ్ ను పరిచయం చేస్తూ మంగళవారం మూవీ పార్ట‌న‌ర్స్‌ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు […]

VD 13 లేటెస్ట్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల శివానిర్వాణ‌ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన అభిమానులలో వందమందికి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. ఇక దీంతో మరింత పాపులారిటీ దక్కించుకున్న విజయ్.. చాలా మంది ప్ర‌సంస‌లు కూడా ద‌క్కించుకున్నాడు. ప్రస్తుతం […]

చంద్రముఖి సినిమా రివ్యూ.. సినిమా చూస్తే నిద్ర పోలేరట..!!

రాఘవ లారెన్స్ హీరోగా ఈ వాసు దర్శకత్వంలో దాదాపుగా 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమా సీక్వెల్ ని తెరకెక్కించారు. ఇందులో కంగాన రనౌత్ చంద్రముఖి పాత్రలు నటించింది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో విడుదలైన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా నటించిన రజనీకాంత్ హీరోగా నటించడం జరిగింది.ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్టుగా నటించింది. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. […]

SSMB 29 మూవీ పై వస్తున్న ఆ న్యూస్ వాస్తవం కాదా.. ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో న‌టిస్తున్నాడు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సూర్యదేవర రాధాకృష్ణ. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ వేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకి గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత‌ […]