బాలయ్య సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట బాక్సఫీస్ […]

2024 సంక్రాంతి నుంచి ఓ సినిమా తప్పుకుంది.. అదేంటో తెలుసా….!!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మూవీ లవర్స్ కి కానీ సినీ ఇండస్ట్రీకి గానీ పెద్ద పండగ సీజన్ ఏదన్నా ఉంది ..అంటే అది కొత్త ఏడాది స్టార్టింగ్‌లో వచ్చే సంక్రాంతి అని చెప్పాలి. ఈ రేస్ లో వచ్చే సినిమాలు ఆ భారీ క్లాష్ లతో చలికాలంలో కూడా ఫ్యాన్స్ కి చెమటలు పటిస్తాయి. అలా ఇన్నేళ్లలో పలు భారీ క్లాష్ లు కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ 2024 సంక్రాంతి రాబోతుంది. అయితే ఈ క్లాష్ లో […]

మ‌నం రోజు వినే బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా.. అత‌ను చాలా ఫేమ‌స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షో బిగ్ బాస్‌. తెలుగులో ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కూడా ప్రారంభమైంది. మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండో వారం ప్రారంభం నుంచి షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. […]

ఈసారి ఆ తప్పు జరగకూడదు.. నాగబాబుకి చిరంజీవి స్ట్రైట్ వార్నింగ్..!?

త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన పనులు కూడా చకచగా కంప్లీట్ చేస్తున్నారు . కానీ ఏ విషయాన్ని బయటకు రాకుండా లో లోపలే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఈసారి మాత్రం నిహారిక పెళ్లిలో జరిగిన తప్పు జరగకుండా మెగాస్టార్ చిరంజీవి – […]

రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?

సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి […]

కేజిఎఫ్ స్టార్ ‘ యష్ 19 ‘ మూవీ ఆ డైరెక్టర్ తోనే ఫిక్స్.. ఎవరంటె..?

కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యష్ నటించిన కే జి ఎఫ్ సిరీస్ రెండు సినిమాలు… ఒక్కదానిని మించేలా మరోటి అంతటి అద్భుతం సృష్టించాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీస్‌ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా.. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు. అయితే కెజిఎఫ్ 2 భారీ విజయం తరువాత యష్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఎప్పటి నుండో.. […]

కథ ఒక్కటే కానీ హిట్లు రెండు….ఆ సినిమాలేమిటో తెలుసా?

ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. ఈ చిత్రాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటే, మరి కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైపోతూ ఉంటాయి.మనం గమనిస్తే కొన్ని సార్లు మనం చూసిన సినిమా నచినప్పటికీ, ఇదే కథ ఇంకేదో సినిమాలో చూసానే అన్న అనుభూతి కలుగుతుంది. ఇలా మన టాలీవుడ్లో చాలా సార్లు జరిగింది. ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు రెండు సినిమాలు […]

భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర యాక్టర్ సమీరా..!!

ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ […]

కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. జయలలిత ఎన్నో ఆశలతో హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో లో ఆమెకి సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉంది. అప్పుడే బోల్డ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది జయలలిత కి. దాంతో నటన […]