అందరి ముందే అలాంటి పిచ్చి ప్రశ్న అడిగిన యాంకర్.. కోపంతో ఐశ్వర్య రాయ్ ఏం చేసిందో చూడండి..!

ఈ మధ్యకాలంలో కాంట్రవర్షల్ కంటెంట్ ఎక్కువగా ప్రమోట్ అవుతున్న విషయం తెలిసిందే. తమ సినిమా హిట్ అవ్వాలి అన్న సినిమాకి ప్రమోషన్స్ రావాలి అన్న .. ఎక్కడో ఒకచోట కాంట్రవర్షియల్ కంటెంట్ ఉండాల్సిందే . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 1994లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్ విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.

1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్లో ఇరువర్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది . రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్థాయిని కొనసాగిస్తుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఐశ్వ్యర్య రాయ్. యాంకర్ మాట్లాడుతూ..మీరు హాలీవుడ్‌కు వెళ్తునారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మీరు నిజంగానే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారా..?” అంటూ ఐశ్వర్య రాయ్‌ను యాంకర్ ప్రశ్నించారు.

దీంతో కోపంతో ఊగిపోయిన ఐశ్వర్య రాయ్..”అవునా నేనా..? ఏ ఇంటర్వ్యూలో చెప్పానో క్స్స్త చెప్తారా..? దానికి సంబంధించిన వీడియో చూపించిన తర్వాతే ఈ ప్రశ్న వేయండి..మాట్లాడదాం అంటూ ఆ యాంకర్‌పై ఒకింత అసహనం వ్యక్తం చేశారు”. అంతేకాదు..ప్రశ్నలు అడగండి అంతేకానీ నేను ఏదో చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు. ప్రసెంట్ నేను అయితే తమిళ్, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది..!!