వాట్.. శ్రీ లీల అలాంటి పని చేసిన కూడా డబ్బులు తీసుకుంటుందా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఫుల్ కమర్షియల్ గా ఉంటారు . అడుగు తీసి అడుగు బయటపెట్టిన సరే డబ్బు వస్తేనే ఏ పనైనా చేస్తారు . చాలామంది హీరోయిన్ లు అదే విధంగా ఉంటారు. అయితే రీసెంట్గా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల కు సంబంధించిన ఒక మేటర్ ట్రెండ్ అవుతుంది . గుంటూరు కారం సినిమా తర్వాత సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ గురైన శ్రీ లీల.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది .

అయితే రీసెంట్గా శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . శ్రీ లీల ఏదైనా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్ళినా ..సరే డబ్బులు చార్జ్ చేస్తుందట. అఫ్ కోర్స్ ఎవరైనా సరే ఏ హీరోయిన్ అయినా సరే ఇలా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్తే కచ్చితంగా డబ్బులు ఛార్జ్ చేస్తారు . అయితే శ్రీ లీల తనకు తెలిసిన వాళ్ళు లేదా తన ఫ్రెండ్స్ షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్ళిన ఈవెంట్ కి వెళ్లిన డబ్బులు ఛార్జ్ చేస్తుందట.

అయితే ఆ డబ్బులు మొత్తం కూడా ఆమె తన పర్సనల్ ఖర్చులకి కాకుండా పూర్తిగా సేవా కార్యక్రమాలకి కి డొనేట్ చేసేస్తుందట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక పక్క షాక్ అవుతు మరొకపక్క సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు . ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత పెద్ద మనసు అంటూ బాగా ఆమెను పొగిడేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీలీల పేరు బాగానే ట్రెండ్ అవుతుంది ..!