టైర్ -2 హీరోలో అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాని..!!

నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టైర్-2 హీరోలలో ఒకరిగా నిలిచారు. ఈ ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన క్రేజీను అందుకున్నారు నాని. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. నాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దాదాపుగా ఒక్కో […]

స్కంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీల్లో ఆ కామన్ పాయింట్ ఏంటో తెలుసా..?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన మూవీ స్కంద. ఇటీవల రిలీజైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న తరువాత సినిమాలో అసలు లాజిక్ లేకుండా ఫైట్ సీన్స్ ఉన్నాయంటూ ట్రోల్స్ కు గురైంది. ఇక‌ ఈ సినిమాలో ప్రతి పాయింట్ను వెతికి మరీ ట్రోల్స్ చేస్తున్నారు మీమర్స్‌. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, స్కంద మూవీ లో ఉన్న కామెంట్ పాయింట్ […]

మెగాస్టార్ తో బోయపాటి పాన్ ఇండియా మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. పంచభూతాలను ఏకం చేస్తూ ఒక కాలచక్రాన్ని సైతం పోస్టర్లు చూపించి మంచి ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ […]

డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]

హనీరోజ్ బాడీలో ఆ పార్ట్ పెరగడానికి అలాంటి పని చేసిందా..!!

టాలీవుడ్ లో గతంలో కొన్ని సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈమె అందచందాలకు అదిరిపోయే స్ట్రక్చర్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఏమి ఒక్కసారిగా ఎంతటి పాపులారిటీ సంపాదించిందంటే ఎలాంటి షాపింగ్ మాల్ ఫంక్షన్స్, రెస్టారెంట్స్ […]

నాగార్జున కారణంగా.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆ హిట్ సినిమాను వదులుకున్న నాగచైతన్య..!!

అక్కినేని నాగార్జున నట వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్క బ్లాక్ పాస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఇక‌ చైతన్య సినీ కెరియర్ కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతను వివాహం చేసుకున్న నాగచైతన్య ఏవో మనస్పర్ధలతో ఆమెకు విడాకులు ఇచ్చేసాడు. తరువాత ఆయన నటించిన సినిమాలు ఏవి హిట్ కాకపోవడంతో […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే బాగానే ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పేరు వినకపోవచ్చు కానీ.. జీవ నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా అల్లరి పిల్లగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పియా […]

తన భర్త నుంచి విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన నటి మౌనిక రెడ్డి..!!

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటి మౌనిక రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అంతలోనే తన పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని మొదలుపెట్టడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు సందీప్ కూరపాటిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న […]

పెళ్లి కాకముందే శ్రీదేవి తల్లి అయిందా.. అసలు నిజం ఇదే..?

వివాహానికి ముందే గర్భం దాల్చడం అనే విషయంలో బాలీవుడ్ నటీనటుల సైతం కాస్త ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు.. తాజాగా స్వర భాస్కర్ కూడా వివాహానికి ముందే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఈ పద్ధతి ఇప్పుడే కాకుండా 1990 దశకంలో కూడా ఇలాంటి విషయాలు బయటకు రావడం జరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిల కలల రాణిగా పేరుపొందిన శ్రీదేవి […]