లియో ఫస్ట్ లుక్ లోనే రక్తపాతంతో భయపెట్టిస్తున్న త్రిష..!!

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లియో.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా పైన హైప్ పెంచేలా కనిపిస్తోంది. లియో సినిమా ఏకంగా 228 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం […]

వెంకటేష్ – రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ కంటెంట్ పరంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తాడు. ఇక ఇప్పటివరకు వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి. తండ్రి దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో ఎదిగిన వెంకటేష్ కోట్లాదిమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఇక తన మూడున్నర దశాబ్దాల […]

ఆ హీరోతో ఒక్క‌సారైనా చేయాల‌ని ఉంది.. `స్కంద‌` హీరోయిన్ సాయి ఓపెన్ కామెంట్స్‌!

సాయి మంజ్రేకర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2012లో ఓ మ‌రాఠీ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన సాయి మంజ్రేక‌ర్‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన `దబాంగ్ 3` మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. గ‌త ఏడాది మెగా ప్రిన్స్ వ‌రున్ తేజ్ హీరోగా వ‌చ్చిన `గ‌ని` మూవీతో సాయి హీరోయిన్ గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం […]

ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించిన ప్రియ‌మ‌ణి.. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుందా?

సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు అవసరం లేదు. కేరళలో పుట్టిన ఈ అందాల కుట్టి 2003లో ఓ తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌క్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న స‌మ‌యంలోనే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్‌తో ప్రియ‌మ‌ణి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లి […]

ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందాం..!!

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. కొన్నిసార్లు ఇలాంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు వికటిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు.. ఈ విషయాన్ని గద్దర్-2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ శర్మ తెలియజేయడం జరిగింది. అనిల్ […]

`స్కంద‌` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]

గుంటూరు కారం పై క్రేజీ అప్డేట్ అందించిన డీజె టిల్లు.. ఏం చెప్పాడంటే..?

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు సీక్వెల్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ గా వచ్చాడు సిద్దు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ ” కొద్దిసేపటి క్రితమే చిన్న బాబు గారు నాతో మాట్లాడుతూ […]

డ్రగ్స్ కేసు పై మరొకసారి క్లారిటీ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికీ అలాంటి పాత్రలోనే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తూనే ఉంది. మరొకసారి తాజాగా ఈ […]

పాత్ర కోసం 120 కిలోల బరువు పెరగాలనుకున్నా.. మామా మశ్చీంద్రపై సుధీర్ బాబు కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమా వస్తుండటంతో అతడి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ నెల 6న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ […]