“సీరియల్ కి ఎక్కువ ..సినిమాకి తక్కువ”..నాని “హాయ్ నాన్న” మూవీ పై స్టార్ హీరో కౌంటర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేడు రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . సినిమాలో నాని యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా పాప టూ టాలెంటెడ్ గా నటించింది . ప్రతి సీన్ లో ఎమోషన్ తో కట్టిపడేసింది . నాని హాయ్ నాన్న సినిమాకు […]

తొడలు చూపించి జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన జ్యోతి రాయ్.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే జ్యోతి రాయ్ .. పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుందా..? అంటే ఎస్ అన్న ఆన్సర్ వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు సీరియల్స్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలో కూడా కనిపించడానికి సిద్ధపడిపోయింది . గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా ట్రెడిషనల్ గా ఉండే పాత్రను చూస్ చేసుకున్న జ్యోతి […]

అయ్యయ్యో.. శ్రీలీలకి పెద్ద కష్టమే వచ్చిందే.. అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ లొల్లి ఏంటి ..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఓవైపు చదువు మరోవైపు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను తన ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ . అయితే ఇప్పుడు శ్రీలీలకి పెద్ద టఫ్ టైం ఎదురయింది . ఇన్నాళ్లు బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్లిపోయిన శ్రీ లీల కు.. ఇప్పుడు పరీక్షల సమయం ఆసన్నమైందట . అయితే గతంలోలా పరీక్షలు […]

” సలార్ ” సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ద‌మైన ప్ర‌భాస్..!!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాలలో.. ” సలార్ ” మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ వరుస ఫ్లాప్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్.. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను కంప్లీట్ చేసే […]

మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్‌.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. షారుక్ తోక ముడిచేశాడా…!

బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ […]

య‌ష్‌19లో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవ‌రో తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు..!!

కేజిఎఫ్ ఫేమ్ యష్ మనందరికీ సుపరిచితమే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు యష్. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ మరో సినిమాకి సైన్ చేయలేదు ఈ యంగ్ హీరో. ఇక దీంతో అభిమానులంతా ” యష్ 19 ” సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈయన నుంచి ఓ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 8న శుక్రవారం ఉదయం 9 […]

విడాకులు తీసుకోబోతున్న ఐశ్వ‌ర్యరాయ్ – అభిషేక్‌బ‌చ్చ‌న్‌.. క్లారిటీ ఇదే..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ జంటలో ఈ జంట కూడా ఒకటి. ఇక ఈ జంట విడిపోయారంటూ చాలా కాలంగా న్యూసులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జయా బచ్చ‌న్‌తో కోడలు ఐశ్వర్యరాయ్ కి అసలు పడడం లేదని.. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, ఐశ్వర్యరాయ్ […]

యువతి ఆత్మహత్య కేస్‌లో పుష్ప నటుడు అరెస్ట్.. ఏంజ‌రిగిందంటే..?!

జగదీశ్ ప్రతాప్ భండారి అంటే మనకు పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు… కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు అంటే ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు. ఈ సినిమాలో బన్నీకి స్నేహితుడిగా నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు జగదీశ్ ప్రతాప్. ఈ సినిమా అనంతరం ఈయనకి కొన్ని సినిమా అవకాశాలు సైతం వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అసలు వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పరిధిలో ఉంటున్న […]