పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ లో మహేష్.. గుంటూరు కారం క్లైమాక్స్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కార్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దీంతోపాటు ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా,అత‌డు మూవీలు మంచి టాక్‌ను సంపాదించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా […]

టైగర్ -3 మూవీ 2 రోజులు కలెక్షన్స్ 200 కోట్లా..!!

గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అభిమానులను ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కానీ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా విడుదల కావడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]

చంద్రమోహన్ కేవలం ఆ రెండు సినిమాలు తోనే ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారా…. నిజంగా గ్రేట్….!!

చంద్రమోహన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఎనలేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు చంద్రమోహన్. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్ భాషలోనూ సినిమాలు చేసేవారు చంద్రమోహన్. ఇక ఆ తర్వాత సినిమాలలో హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అన్న, తండ్రి, బాబాయ్ పాత్రలలో నటించి ప్రేక్షకులని […]

అప్పుల్లో కూరుకుపోయిన అన్నపూర్ణ స్టూడియోస్… బయటపడేందుకు నాగార్జున ఏం చేస్తున్నాడో తెలుసా….??

అక్కినేని నాగార్జున కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తుతం ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. అక్కినేని నాగార్జున అనే కాకుండా ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ నాగార్జున అంత పేరు ప్రఖ్యాతలు ఆయన కుమారులు పొందలేకపోయారు. నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చాలా కష్టపడుతున్నారు కూడా. ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ […]

చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]

” గుంటూరు కారం ” ధియేటర్ బిజినెస్ అన్ని కోట్లా.. మహేష్ హిట్ కొట్టకపోతే అంతే సంగతి..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా గుంటూరు కారం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు. జనవరి 12న వరల్డ్ వైడ్గా […]

ట్రిబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పొలిమేర-2..!!

సత్యం రాజేష్ ప్రధానోపాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా 2021లో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డైరెక్టర్గా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చివరిలో ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ పెట్టడంతో ఆడియన్స్ సైతం ఈ సినిమా సీక్వెల్ పైన చాలా హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై అభిమానులు ఆడియన్స్ […]

మంగళవారం గురించి తెలియని విషయాలు ఇవే..!!

పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం ఉన్నారు.RX 100 సినిమా తర్వాత వీరి కాంబినేషన్లు వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది.ఈ సినిమా నవంబర్ 17న విడుదల కాపాడుతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతంగా చేస్తోంది. తాజాగా డైరెక్టర్ […]

మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?

బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]