ఆ ఏడాది సంక్రాంతి ఫైట్ లో.. చిరు, వెంకటేష్ ఇద్ద‌రిని కోలుకోలేని దెబ్బ కొట్టిన బాల‌య్య‌..!!

సంక్రాంతి అంటే ఇప్పుడే కాదు.. ఒకప్పటి నుంచి థియేటర్ల వద్ద సినిమాలు సందడి కనిపించేది. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడేవారు. సాధారణ సమయంలో కంటే సంక్రాంతి హిట్ లే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇదే విధంగా 2001 సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. వెంకటేష్, చిరంజీవి, బాలయ్య. ఇక చిరంజీవి హీరోగా ” మృగరాజు ” సినిమా విడుదల కాగా.. ఈ సినిమాకి […]

సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే అలాంటి పని చేస్తున్నా.. రాశి ఖ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ లైమ్‌ లైట్‌లో మెరవాలని తెగ ప్రయత్నిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. కాగా తమిళంలో అరుణ్యణై […]

రాజమౌళి – మహేష్ ప్రాజెక్టులో ఆ తమిళ్ స్టార్ హీరో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శ‌క ధీరుడు రాజమౌళి ఎలాంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేసిన రాజమౌళి.. ఆయన తీసిన రెండు సినిమాలతో ఎలాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడా అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు జ‌క్క‌న‌ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాతో మరోసారి పాన్ ఇండియా తో పాటు.. హాలీవుడ్ లెవెల్ లోను తన సత్తా చాటుకోవడానికి […]

‘ నీకోసం ఎరైనా అవుతా, సొరైన అవుతా ‘ ఆసక్తి రేపుతున్న ‘ సలార్ ‘ ట్రైలర్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సంబంధించిన అప్డేట్స్ అయినా వస్తే చాలు అంటూ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇది రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సలార్‌ పార్ట్ వన్ సిజ్‌ఫైర్ పేరుతో ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏ […]

ఇండస్ట్రీలో మరో నరేష్-పవిత్ర.. పెళ్లికి రెడీ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్-స్టార్ సీనియర్ యాక్టర్..!!

ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా 40 – 50 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా రెండో పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సరికొత్త మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్లు రెండో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే . మరి కొందరు ప్రేమ – డేటింగ్ అంటూ టూ యంగ్ […]

రష్మిక కంటే ముందే విజయ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..? మనం డైలీ తెరపై చూస్తూనే ఉంటాం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ పాల్గొనబోతున్నాడు . బ్యాక్ టు బ్యాక్ ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ – ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను చూస్ చేసుకున్న ఈ హీరో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో మళ్లీ నటిస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. అయితే ఆ కోరిక […]

నయనతారకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన పూజా హెగ్డే..సపోర్ట్ చేసిన బన్నీ.. దెబ్బ అదుర్స్ అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలా ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి . అలాంటి సినిమాలు హిట్ అయ్యాయి . మరికొన్నిసార్లు ఫట్ అయ్యాయి . అయితే మన కోసం రాసుకున్న కథను వేరే హీరోయిన్ చేసి హిట్టు కొడితే ఆ బాధ వర్ణాతితం. అలాంటి బాధను ఎన్నోసార్లు రుచి […]

300 కోట్ల బడ్జెట్ తో బన్నీ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్న స్టార్ డైరెక్టర్.. ఇక త్రివిక్రమ్ నెత్తిన తడిగుడ్డే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు చిన్నచితక సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాక అందరూ కూడా ఆ రేంజ్ సినిమాలనే యాక్సెప్ట్ చేస్తున్నారు . అల్లు అర్జున్ – చరణ్ – తారక్ – ప్రభాస్ లాంటి హీరోలు అయితే ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కే విధంగా చూసుకుంటున్నారు . అయితే ప్రెసెంట్ పుష్ప2 సినిమా […]

నాగచైతన్య ” ఏ మాయ చేసావే ” సినిమా నటి మృతి… బాధలో కూరుకుపోయిన చైతు…!!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి మృతి చెందింది. దక్షిణాది సీరియల్ నటి సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. కచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో నాగచైతన్య […]