L2 ఏంపురాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన మోహన్ లాల్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన లూసిఫర్.. 2019లో తెర‌కెక్కి.. మలయాళ ఇండస్ట్రీలోనే మైల్డ్ స్టోన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2 ఏంపురాన్ సినిమా రూపొంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో ఆయన కూడా […]

రూ. 6 వేల కోట్ల లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్న మెగాస్టార్.. ఏడాది ఆదాయం ఎన్ని కోట్లు అంటే.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా వరుస‌ సక్సెస్‌లు అందుకుంటూ ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి చెందిన ఓ లగ్జరీ షిప్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. 2023లో రూ.6075 కోట్లు ఖర్చు చేసి మరి చిరు ఈ లగ్జరీ క్రూయిజ్‌ షిప్ తయారు చేయించాడట. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలను సైతం తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండేలా దీనిని చాలా […]

చరణ్ కెరీర్‌లో మూడుసార్లు ఫిక్స్ అయ్యి.. మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక చరణ్ ఎంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా సరే.. కోట్లాది ఆస్తులకు వారసుడైనా కాస్త కూడా గర్వం ఉండదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చరణ్ లో ఉండే ఈ సింప్లిసిటీనే.. చాలామంది […]

కమెడియన్ ధనరాజ్ తో విడాకులు.. భార్య క్లారిటీ

కమెడియన్గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనరాజ్ బుల్లితెరపై పలు షోస్తో పాటు..వెండితెరపై కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే తన సినీ జర్నీలో అతని భార్య శిరీష ఎప్పుడు వెన్నంటే సపోర్ట్‌గా నిలిచిందంటూ ఎమోషనల్ అయిన‌ సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ధనరాజ్ భార్య శిరీష మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనరాజ్‌ది, తనది ప్రేమ వివాహం అని.. ధనరాజ్ […]

బన్నీ , తారక్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజ్.. ఆ మూవీ ఇదే..?

ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ చేయడం లేదా ఇంకేవో కార‌ణాల‌తో మరొక హీరో ఆ కథలో నటించడం లాంటివి చాలా కామన్. అయితే వాళ్ళు రిజెక్ట్ చేసిన కథతో నటించిన మరో హీరో బ్లాక్ బస్టర్ కొడితే.. రిజెక్ట్ చేసిన హీరోస్ అనవసరంగా సినిమాను మిస్ చేసుకున్నట్లు అవుతుంది. అలా.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను రిజెక్ట్ చేశారని.. అదే కథలో మాస్ మహారాజు రవితేజ […]

అగ్రహారంలో ప్రభాస్.. నయా అవతార్.. ఫ్యాన్స్‌కు పండ‌గే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ను తన సినిమాలతో ఎలాగైనా ఆకట్టుకోవాలని కసితో మంచి కంటెంట్ ఎంచుకుంటున్న ప్రభాస్.. నెక్స్ట్ హ‌నురాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్.. అగ్రహారం యువకుడిగా కనిపించనున్నాడని.. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని, చూడని […]

‘ టాక్ ఆఫ్ ది టౌన్‌ ‘గా రష్మిక రెక్కల కార్.. కాస్ట్ తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు ఛ‌ల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను దక్కించుకుంది. కాగా రష్మిక కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణం పుష్ప మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన […]

నన్ను తీసేసి.. ఆ ప్లేస్‌లో ఓ కుక్కని పెట్టారు.. శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి ఒక‌సారిగా భారీ పాపులారిటి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఎవరైన ఓ చేదు అనుభవం గురించి శోభిత ధూళిపాళ్ల ఇంటర్వ్యూలో చెబుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. […]

చరణ్ ని పిచ్చిగా ప్రేమించిన ఆ తెలుగు స్టార్ హీరోయిన్.. చివరకు ఎందుకు డ్రాప్ అయిందంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వార‌సుడిగా ఇండ‌స్ట్ర‌కీలో అడుగుపెట్టి త‌న న‌ట‌న‌తో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ.. చివరిగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్ర‌మంలోనే బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది […]