నిధి, నభా ఎక్కడ.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

నిధి అగర్వాల్, నభా నటేష్ ఏమైపోయ్యారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. తన అంద, చందాలతో సినిమాల్లో అలరించారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మంచి పేరు తచ్చుకుంది. ఆ తర్వాత నటించన మిస్టర్ మజ్ను సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే సరే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో […]

కనిపించకుండా పోయిన నివేధా థామస్.. గ్యాప్ తీసుకుందా?

బొద్దుగా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపొగోట్టిన నివేదా థామస్.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదా థామస్ కు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ తర్వాత నానితో కలిసి మళ్లీ […]

‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద […]

తెరపైకి కోవిడ్ ఫైల్స్.. ఆర్జీవీ మరో సంచలన సినిమా

తన సినిమాలతో ప్రకంపనలు, సంచలనాలు, వివాదాలు రేపుతూ ఉంటాడు సెన్సేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలు అంటేనే సంచలనం, వివాదాలు అని చెప్పవచ్చు. వివాదాలు రేకుండా ఆయన సినిమా తీయరు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్ వర్మ సినిమాలపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కోర్టు, పోలీస్ కేసులు కూడా నమోదవుతూనే ఉంటాయి. ఈ వివాదాలతో ఆయన సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో, డిబేట్ లతో ఆర్జీవీ […]

విడాకుల‌కు అస‌లు కార‌ణం ఇదే.. ఒకే రూమ్‌లో ఉన్నా అంతే.. స‌మంత సంచ‌ల‌నం..!

తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని […]

‘ఉప్పెన’ దర్శకుడితో సినిమా పట్టాలెక్కించనున్న తారక్…?

హిట్టు, ఫట్టు అనే ఫలితాలతో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ అలవాటు ఉంది. కనీసం తన అభిమానుల కోసమైనా ఏడాదికో సినిమా చేసేవాడు. అయితే గత నాలుగేళ్ల కాలంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే సినిమా విడుదలైంది. ‘అరవింద సమేత’ తర్వాత తన సమయం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’కే కేటాయించాడు. రాజమౌళి దర్శకుడు కావడంతో ఆ సమయం కేటాయించక తప్పలేదు. పైగా ఓ రెండేళ్ల కాలం కరోనా వల్ల పోయింది. షూటింగ్స్‌ కూడా అంతగా జరగలేదు. బయటకు రావడానికే […]

ఓవర్ నైట్ స్టార్లు వీరు.. కానీ అనతికాలంలోనే కనుమరుగయ్యారు? ఇంతకీ ఎవరంటే?

సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు స్టార్ డం వస్తుందో తెలియదు. అయితే స్టార్ డం వచ్చినవారు అందరూ దానిని వినియోగించుకోలేరు. అయితే దానికి ఫలానా అని కారణం ఇది అని మనం చెప్పలేము. విధి ఆడిన వింత నాటకంలో కొందరు విగతజీవులుగా మారుతారు. మరికొంతమంది వున్నత శిఖరాలను అధిరోహించి అశేష అభిమానులను సొంతం చేసుకుంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ క్లిక్ అవుతారు. ఇపుడు కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్లు అయ్యి, తరువాత […]

నేపోటిజాన్ని డైరెక్ట్ గానే వేలెత్తి చూపిన విజయ్ దేవర కొండ?

ఈ మధ్య వివిధ సినిమా పరిశ్రమలలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే మాట బాగా వినబడుతోంది. టాలెంట్ వున్న వాళ్లని కాకుండా ఆల్రెడీ సినిమా పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబాలనుండి వారసుల్ని, మనవల్ని, మునిమనవల్ని బలవంతంగా తీసుకువచ్చి ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఓ వాదన గట్టిగా వినబడుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రంగానికే అంటుకున్న జబ్బు కాదు. వివిధ రంగాలవారు ముందుగా వారివారి వారసుల్ని, బంధువులని మాత్రమే పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందువలన నిజంగా టాలెంట్ వున్నవారికి […]

హీరో వరుణ్ తో యాక్షన్లోకి దిగిపోతున్న సమంత!

తెలుగు హీరోయిన్ సమంత రూత్ ప్రభు మంచి స్వింగ్ లో వుంది. అక్కినేని వారసుడితో విడాకుల అనంతరం సామ్ తనకు నచ్చినట్టు జీవిస్తోంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అమ్మడిని బాగా వరిస్తున్నాయి. తెలుగుతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేస్తోంది. అలాగే బాలీవుడ్లో డైరెక్ట్ గా సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం యశోద మరియు శాకుంతలం సినిమాలను పూర్తి చేసిన సమంత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో […]