గణితంలో జాన్వీ కపూర్ లెక్క తప్పిందట… అర్ధంకాకపోతే అంతేమరి అంటున్న నెటిజన్లు!

జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ తొలిచిత్రంతోనే బి టౌన్లో గుర్తింపు సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో శ్రీదేవి వారసురాలిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకునే దిశగా అడుగుల వేస్తోంది. తండ్రి బోనీకపూర్ సూచనలు.. సలహాలు ఆమెకి మంచి పాఠవాలుగా పనిచేస్తున్నాయి. తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలకు […]

కృష్ణకి మొదటి భార్య కంటే రెండవ భార్య అంటేనే ప్రేమ ఎక్కువా?

టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. NTR, ANR హవా కొనసాగుతున్న రోజుల్లో తనదైన మార్కు క్రియేట్ చేసుకున్న ఏకైన కట్టుడు అని చెప్పుకోవాలి. కృష్ణ అంటే అప్పట్లోనే ప్రయోగాలకు పెట్టింది పేరు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి హాలీవుడ్ రేంజ్ సినిమాలను పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం. ఇక ఆయన ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, హీరోయిన్ అయినటువంటి విజయనిర్మలతో చేసిన సినిమాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపును […]

ఇండియన్-2 రీ స్టార్ట్.. రాంచరణ్ సినిమాతో సంబంధం లేకుండా షూటింగ్..!?

కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి, లంచం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్న భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని పాటలు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఆసక్తికకరగా చూస్తూనే ఉంటారు సినిమా ప్రేక్షకులు.. అయితే భారతీయుడు […]

ఇండియాలోనే టాలీవుడ్ కు అరుదైన ఘనత.. టాప్ 10లో మూడు సినిమాలు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి. అయితే ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మళ్లీ కుదుట పడుతున్నాయి. అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత కొలుకుంటోంది. […]

ఈ డైరెక్టర్స్ స్టార్ హీరోల్నే మించిపోతున్నారు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే!

నేటి ఇండియన్ సినిమా పరిస్థితులు బాగా మారాయి. ఒకప్పుడు వుండే మూసధోరణి ఇప్పుడు లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే విధానం బాగా మారింది. అందుకే నేడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూసధోరణి అంటే ఏమిటంటే.. కేవలం హీరోని బట్టే సినిమాలు అదే పరిస్థితి ఇపుడు లేదు. కథ, కథనం బాగాలేకపోతే ఇపుడు సినిమాలు ఎవరూ చూడట్లేదు. సినిమా బాగుంటే అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు హీరోని బట్టి కాకుండా […]

జబర్దస్త్: మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చమ్మక్ చంద్ర అలా అన్నాడా?

శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఎవరికీ అర్ధం కాదేమో గాని.. అరుంధతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా అందరికీ ఇట్టే అర్ధం అయిపోతుంది. అవును… అంకుశం, ఆవేశం, ఆహుతి, అమ్మోరు, అహం, అంజి, అరుంధతి అనే సంచలన సినిమాలు తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతవరకూ మూసధోరణిలో సినిమాలు పోతున్న వేళ, ఓ డిఫరెంట్ జోనర్స్ […]

ఈసారైనా అనుపమకి కలిసొస్తుందా? ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

అనుపమ పరమేశ్వరన్ పరిచయం ఇప్పుడున్న యూత్ కి అక్కర్లేదేమో. మలయాళ ‘ప్రేమమ్’తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతోంది. అయితే సినిమాల హిట్లు ఆవిషయంలోనే అమ్మడుకి పెద్దగా కలసి రావడంలేదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు […]

అక్కినేని బ్రదర్స్ కోసం శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడా?

అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. కానీ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు. అతని తరువాత నాగార్జున అతని వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ […]

NTR – హరికృష్ణ మధ్య కొన్నాళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఇదే?

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పాల వ్యాపారం నుండి కెరీర్ మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. తెలుగు చిత్ర సీమలో ఎన్నో జానపద, పౌరాణిక , సాంఘిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే.. ఎవరు అవునన్నా, కాదన్నా తప్పకుండా అదే చేసి తీరేవారట. […]